Bharat Media Association (BMA)
Bharat Media Association (BMA)
The Voice of the National, Regional & Local News Media Organizations, Individuals, Reporters, Media Associates, Journalists, Crime Investigators & More. Your Voice is Our Motive, Rights, Welfare & Growth is Our Desire!
  • Public Group
  • 70 Posts
  • 10 Photos
  • 2 Videos
  • Reviews
  • BMA
Search
  • తెలంగాణా వార్డ్ మెంబర్స్ ఫోరం జిల్లా ఇంచార్జిగా బోడ నవీన్
    మహబూబాబాద్: కొత్తగూడ మండలం చింతగట్టు తండాకు చెందిన బోడ నవీన్ నాయక్... తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం మహబూబాబాద్ జిల్లా ఇంచార్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం స్టేట్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ నాగబెల్లి జ్యోతి ఆయనను అధికారికంగా నియమించారు.​బోడ నవీన్ నాయక్ వేలుబెల్లి గ్రామపంచాయతీ 10వ వార్డు సభ్యుడిగా ఘన విజయం సాధించి, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు....
    0 Comments 1 Shares 75 Views 0 Reviews
  • కొడవళ్ళతో దాడి
    మహబూబాబాద్:కొత్తగూడ మండలం కొత్తపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సిద్ధబోయిన భాస్కర్‌పై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశారు. పాత కక్షలు, తక్షణ వివాదం తోడై ఈ దాడికి దారితీశాయి.కొత్తపల్లి గ్రామానికి చెందిన సిద్ధబోయిన భాస్కర్‌పై అదే గ్రామానికి చెందిన మద్దెల నర్సయ్య,అశోక్, ఈసం బుచ్చమ్మలు కొడవలితో దాడికి తెగబడ్డారు. చాపలు కడిగిన నీరు తన ఇంటివైపు...
    0 Comments 1 Shares 81 Views 0 Reviews
  • అన్నదానానికి రూ.లక్ష విరాళం
    భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తులు, దాతలు విశేషంగా సహకరిస్తున్నారు. ఇందులో భాగంగా పాల్వంచ కి చెందిన కట్టేకోలా యాదగిరి అన్నదాన కార్యక్రమానికి రూ.1,00,000 (లక్ష రూపాయలు) విరాళంగా దేవస్థానం ఈ ఓ దామోదర్ రావు కి అందజేశారు.శ్రీ సీతారామచంద్రస్వామివారి సేవలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో అన్నదానానికి ఈ విరాళాన్ని అందించినట్లు...
    0 Comments 1 Shares 75 Views 0 Reviews
  • బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు రాపాక
    మహబూబాబాద్: కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విశ్వబ్రాహ్మణ మండల ప్రధాన కార్యదర్శి రాపాక బ్రహ్మచారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ములుగు జిల్లా ఇన్‌చార్జ్ జ్యోతక్క సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జ్యోతక్క ఆయనకు బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.​ఈ సందర్భంగా రాపాక బ్రహ్మచారికి పార్టీ...
    0 Comments 1 Shares 69 Views 0 Reviews
  • ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం
      మహబూబాబాద్ : గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల నుంచి తెల్లవారు జామున ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కళాశాల ప్రిన్సిపాల్ బిందు మాధవి ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గురుకుల కళాశాల లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు గురుకుల కళాశాల కారిడార్ లో ఉన్న...
    0 Comments 1 Shares 87 Views 0 Reviews
  • అన్నదాన సత్రం వద్ద పాపను వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తి
    భద్రాచలం,జూలై 22 : శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అన్నదాన సత్రం వద్ద బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి ఒక పాపను తీసుకుని వచ్చి అన్నదాన సత్రం బయట కూర్చుని ఉన్న ఒక వృద్ధుడికి పాపని తన దగ్గర ఉంచమని చెప్పి, భోజనం చేసి పాపను తీసుకువెళ్తానని నమ్మబలికి, పాపను, ఆ వృద్ధుడి వద్ద వదిలి వెళ్ళిపోవడం జరిగింది.....  పాప వయసు సుమారు 45 రోజులు ఉండొచ్చు... స్థానికులు సహకారంతో పాపను శిశుగృహం వద్ద...
    0 Comments 1 Shares 87 Views 0 Reviews
  • మానుకోట రైలు పట్టాలపై ఓ..ప్రాణం పోబోతుంది
    సమాచారం అందిన వెంటనే శరవేగంగా స్పందించిన మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి...   కటికి చీకటి ఓ..పక్క..!! పట్టాలపై పరుగులు పెడుతూ వస్తున్న రైలుబండి మరోపక్క...!!!   ఖచ్చితంగా చావాలని నిర్ణయించుకుని  రైలు పట్టాలపై పడుకున్న యువకుడి జాడ కోసం కాలం కంటే వేగంగా పరుగులు పెట్టిన సిఐ అంజలి, పోలీస్ సిబ్బంది...   క్షణం...! క్షణం...!! చావు.. బ్రతుకు.. దోబూచులాడిన ఉత్కంఠభరిత...
    0 Comments 1 Shares 84 Views 0 Reviews
  • గెజిటెడ్ సంతకం కోసం లంచం డిమాండ్
    వెయ్యి తీసుకుని.. మిగతా రూ.4 వేల కోసం హెచ్ఎం వేధింపులు!                                                  కొత్తగూడ మండలంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నిర్వాకంబాధితుడిని ఫోన్ కాల్స్, మెసేజ్ లతో వేధిస్తున్న వైనం                ...
    0 Comments 1 Shares 100 Views 0 Reviews
  • పవన్‌కల్యాణ్ అభిమాని నిరంజన్‌ మృతి
    వరంగల్‌ జిల్లా: హనుమకొండలోని హనుమాన్‌నగర్‌లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్‌ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిరంజన్‌ నటుడు పవన్‌కల్యాణ్‌కు అభిమాని. బాలుడి దుస్థితి తెలుసుకొన్న పవన్‌కల్యాణ్‌ ఇటీవల నిరంజన్‌ను చూసేందుకు అతని ఇంటికి వెళ్లారు
    0 Comments 1 Shares 98 Views 0 Reviews
  • ఆగస్టు 5వ తేదీలోగా మిల్లరు బకాయిలు చెల్లించాలి.. :
    mahabubabad: యాక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు ఆగస్టు 5వ తేదీలోగా బకాయిలను ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని సివిల్ సప్లయి టాస్క్ ఫోర్సు అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు ఆదేశించారు.  మహబూబాబాద్ కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశమందిరంలో రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ నేతృత్వంలో యాక్షన్ ప్యాడీ (RABI 2022-23), సీఎంఆర్ బకాయిలు, డిఫాల్ట్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు....
    0 Comments 1 Shares 98 Views 0 Reviews
  • రైస్ మిల్లర్లకు నోటీసులు జారీ
    మహబూబాబాద్ జూలై 04::తెలంగాణ ప్రభుత్వం - పౌర సరఫరాలు సంస్థ, శాఖ  ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం 'మిషన్ K-100' కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్  ఆధ్వర్యంలో జిల్లాలోని కురవి, మహబూబాబాద్ మండలాలలోని రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  రబీ 2022-23 వేలం ధాన్యం ఖర్చులను మిల్లర్ల నుండి రావలిసిన మొత్తం సుమారు 90 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రబీ...
    0 Comments 1 Shares 96 Views 0 Reviews
  • జిల్లా కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతి
    మహబూబాబాద్, జూలై.04:జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ. దొడ్డి కొమరయ్య  వర్ధంతి జిల్లా కలెక్టర్ గారి అనుమతితో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్  కె అనిల్ కుమార్ అదనపు ముఖ్య అతిధిగా పాల్గొని శ్రీ.దొడ్డి కొమరయ్య గారి చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ...
    0 Comments 1 Shares 95 Views 0 Reviews
  • రైతుల కష్టాలు తీర్చిన ‘ముసలమ్మ ట్రస్ట్’ చొరవ!
    మహబూబాబాద్:::గంగారం మండల పరిధిలోని కోడిసెలమిట్ట పందెం గ్రామపంచాయతీ చెరువు కాలువలో గత కొంతకాలంగా మట్టి, ఇసుక పేరుకుపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. నీరు సరిగా వెళ్లకపోవడంతో ఆయకట్టు దిగువ  పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ట్రస్ట్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన గుంజేడు ముసలమ్మ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ పుల్సం సురేష్ తన సొంత ఖర్చులతో JCB...
    0 Comments 1 Shares 98 Views 0 Reviews
  • జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా K. నవీన్ కుమార్
    మహబూబాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ K. నవీన్ కుమార్ గారికి అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది.
    0 Comments 1 Shares 90 Views 0 Reviews
  • రోటరికి అవార్డుల పంట
    వివిధ సేవా విభాగల్లోనూ మరో తొమ్మిది అవార్డులు-రోటరీ గవర్నర్ రాంప్రసాద్ చేతులమీదుగా అవార్డుల స్వీకారణ.-మహబూబాబాద్ రోటరీక్లబ్ కు అభినందనల వెల్లువ.మహబూబాబాద్:::రోటరిక్లబ్ ఆఫ్ మహబూబాబాద్ కు ఉత్తమ సేవారత్న అవార్డు లభించింది. హైదరాబాద్ కొంపెల్లి వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవాల్లో మహబూబాబాద్ రోటరిక్లబ్ కు అవార్డుల పంట పండింది. డిస్ట్రిక్ట్ - 3150 లోని రెండు రాష్టాల పరిధిలో వివిధ విభాగల్లో...
    0 Comments 1 Shares 89 Views 0 Reviews
  • గుట్కా ఉమ్మడం, ప్రాణం తీసింది.
    కిటికీ నుండి ఉమ్మి వేస్తున్న క్రమంలో మరో వాహనం ఢీకొట్టింది కర్ణాటక ఆర్టీసీ బస్సు  లోని ప్రయాణికుడి  ఘోర ప్రమాదం హైదరాబాద్:::కర్ణాటక రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వ రవాణా సంస్థ కు చెందిన ఒక బస్సులో ఒక ప్రయాణికుడు  అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి.జాతీయ హైవే మీద నార్త్ అండ్ వెస్ట్ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో, బస్సులో...
    0 Comments 1 Shares 91 Views 0 Reviews
  • గూడు లేని పక్షులు....మణెమ్మ పిల్లలు
    అమ్మలేని లోకం.. అనాథలైన  పిల్లలు  ​Mahabubabad::కొత్తగూడ మండల కేంద్రం లో ఒక విషాదం. నిన్నటి దాకా పిల్లల ఆకలి తీర్చిన అమ్మ.. మైసు మణెమ్మ ఇక లేదు. కట్టుకున్న ఇందిరమ్మ ఇల్లు సగం కట్టి ఆగిపోయింది. ఆ తల్లి మరణంతో ఆ ముగ్గురు   పిల్లలు ఇప్పుడు వీధిన పడ్డారు.... కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేదు...​కన్నీరు మున్నీరవుతున్న ఆ పసిహృదయాలను చూస్తుంటే రాతి గుండె అయినా కరగాల్సిందే. ఎస్సై రాజ్...
    0 Comments 1 Shares 87 Views 0 Reviews
  • SI's charity for children who lost their mother!
    MAHABUBABAD/KOTHAGUDA::Manemma, a resident of Kothaguda Mandal Center, recently passed away due to illness. With Manemma's death, her three children became orphans. The construction of the Indiramma house that the government had given them remained half-built. The mother who protected them like a baby and lacked a shelter, local SI Raj Kumar showed his generosity by providing financial...
    0 Comments 1 Shares 88 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com