The Voice of the National, Regional & Local News Media Organizations, Individuals, Reporters, Media Associates, Journalists, Crime Investigators & More. Your Voice is Our Motive, Rights, Welfare & Growth is Our Desire!
-
Public Group
-
65 Posts
-
10 Photos
-
2 Videos
-
Reviews
-
BMA
Recent Updates
-
అన్నదాన సత్రం వద్ద పాపను వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తిభద్రాచలం,జూలై 22 : శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అన్నదాన సత్రం వద్ద బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి ఒక పాపను తీసుకుని వచ్చి అన్నదాన సత్రం బయట కూర్చుని ఉన్న ఒక వృద్ధుడికి పాపని తన దగ్గర ఉంచమని చెప్పి, భోజనం చేసి పాపను తీసుకువెళ్తానని నమ్మబలికి, పాపను, ఆ వృద్ధుడి వద్ద వదిలి వెళ్ళిపోవడం జరిగింది..... పాప వయసు సుమారు 45 రోజులు ఉండొచ్చు... స్థానికులు సహకారంతో పాపను శిశుగృహం వద్ద...0 Comments 1 Shares 13 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
మానుకోట రైలు పట్టాలపై ఓ..ప్రాణం పోబోతుందిసమాచారం అందిన వెంటనే శరవేగంగా స్పందించిన మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి... కటికి చీకటి ఓ..పక్క..!! పట్టాలపై పరుగులు పెడుతూ వస్తున్న రైలుబండి మరోపక్క...!!! ఖచ్చితంగా చావాలని నిర్ణయించుకుని రైలు పట్టాలపై పడుకున్న యువకుడి జాడ కోసం కాలం కంటే వేగంగా పరుగులు పెట్టిన సిఐ అంజలి, పోలీస్ సిబ్బంది... క్షణం...! క్షణం...!! చావు.. బ్రతుకు.. దోబూచులాడిన ఉత్కంఠభరిత...0 Comments 1 Shares 14 Views 0 Reviews
-
గెజిటెడ్ సంతకం కోసం లంచం డిమాండ్వెయ్యి తీసుకుని.. మిగతా రూ.4 వేల కోసం హెచ్ఎం వేధింపులు! కొత్తగూడ మండలంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నిర్వాకంబాధితుడిని ఫోన్ కాల్స్, మెసేజ్ లతో వేధిస్తున్న వైనం ...0 Comments 1 Shares 31 Views 0 Reviews
-
పవన్‌కల్యాణ్ అభిమాని నిరంజన్ మృతివరంగల్ జిల్లా: హనుమకొండలోని హనుమాన్‌నగర్‌లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిరంజన్ నటుడు పవన్‌కల్యాణ్‌కు అభిమాని. బాలుడి దుస్థితి తెలుసుకొన్న పవన్‌కల్యాణ్ ఇటీవల నిరంజన్‌ను చూసేందుకు అతని ఇంటికి వెళ్లారు0 Comments 1 Shares 29 Views 0 Reviews
-
ఆగస్టు 5వ తేదీలోగా మిల్లరు బకాయిలు చెల్లించాలి.. :mahabubabad: యాక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు ఆగస్టు 5వ తేదీలోగా బకాయిలను ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని సివిల్ సప్లయి టాస్క్ ఫోర్సు అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు ఆదేశించారు. మహబూబాబాద్ కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశమందిరంలో రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ నేతృత్వంలో యాక్షన్ ప్యాడీ (RABI 2022-23), సీఎంఆర్ బకాయిలు, డిఫాల్ట్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు....0 Comments 1 Shares 29 Views 0 Reviews
-
రైస్ మిల్లర్లకు నోటీసులు జారీమహబూబాబాద్ జూలై 04::తెలంగాణ ప్రభుత్వం - పౌర సరఫరాలు సంస్థ, శాఖ ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం 'మిషన్ K-100' కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని కురవి, మహబూబాబాద్ మండలాలలోని రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రబీ 2022-23 వేలం ధాన్యం ఖర్చులను మిల్లర్ల నుండి రావలిసిన మొత్తం సుమారు 90 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రబీ...0 Comments 1 Shares 24 Views 0 Reviews
-
జిల్లా కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతిమహబూబాబాద్, జూలై.04:జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ. దొడ్డి కొమరయ్య వర్ధంతి జిల్లా కలెక్టర్ గారి అనుమతితో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ కె అనిల్ కుమార్ అదనపు ముఖ్య అతిధిగా పాల్గొని శ్రీ.దొడ్డి కొమరయ్య గారి చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ...0 Comments 1 Shares 24 Views 0 Reviews
-
రైతుల కష్టాలు తీర్చిన ‘ముసలమ్మ ట్రస్ట్’ చొరవ!మహబూబాబాద్:::గంగారం మండల పరిధిలోని కోడిసెలమిట్ట పందెం గ్రామపంచాయతీ చెరువు కాలువలో గత కొంతకాలంగా మట్టి, ఇసుక పేరుకుపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. నీరు సరిగా వెళ్లకపోవడంతో ఆయకట్టు దిగువ పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ట్రస్ట్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన గుంజేడు ముసలమ్మ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ పుల్సం సురేష్ తన సొంత ఖర్చులతో JCB...0 Comments 1 Shares 25 Views 0 Reviews
-
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా K. నవీన్ కుమార్మహబూబాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ K. నవీన్ కుమార్ గారికి అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది.0 Comments 1 Shares 21 Views 0 Reviews
-
రోటరికి అవార్డుల పంటవివిధ సేవా విభాగల్లోనూ మరో తొమ్మిది అవార్డులు-రోటరీ గవర్నర్ రాంప్రసాద్ చేతులమీదుగా అవార్డుల స్వీకారణ.-మహబూబాబాద్ రోటరీక్లబ్ కు అభినందనల వెల్లువ.మహబూబాబాద్:::రోటరిక్లబ్ ఆఫ్ మహబూబాబాద్ కు ఉత్తమ సేవారత్న అవార్డు లభించింది. హైదరాబాద్ కొంపెల్లి వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవాల్లో మహబూబాబాద్ రోటరిక్లబ్ కు అవార్డుల పంట పండింది. డిస్ట్రిక్ట్ - 3150 లోని రెండు రాష్టాల పరిధిలో వివిధ విభాగల్లో...0 Comments 1 Shares 21 Views 0 Reviews
-
గుట్కా ఉమ్మడం, ప్రాణం తీసింది.కిటికీ నుండి ఉమ్మి వేస్తున్న క్రమంలో మరో వాహనం ఢీకొట్టింది కర్ణాటక ఆర్టీసీ బస్సు లోని ప్రయాణికుడి ఘోర ప్రమాదం హైదరాబాద్:::కర్ణాటక రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వ రవాణా సంస్థ కు చెందిన ఒక బస్సులో ఒక ప్రయాణికుడు అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి.జాతీయ హైవే మీద నార్త్ అండ్ వెస్ట్ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో, బస్సులో...0 Comments 1 Shares 20 Views 0 Reviews
-
గూడు లేని పక్షులు....మణెమ్మ పిల్లలుఅమ్మలేని లోకం.. అనాథలైన పిల్లలు Mahabubabad::కొత్తగూడ మండల కేంద్రం లో ఒక విషాదం. నిన్నటి దాకా పిల్లల ఆకలి తీర్చిన అమ్మ.. మైసు మణెమ్మ ఇక లేదు. కట్టుకున్న ఇందిరమ్మ ఇల్లు సగం కట్టి ఆగిపోయింది. ఆ తల్లి మరణంతో ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు వీధిన పడ్డారు.... కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేదు...కన్నీరు మున్నీరవుతున్న ఆ పసిహృదయాలను చూస్తుంటే రాతి గుండె అయినా కరగాల్సిందే. ఎస్సై రాజ్...0 Comments 1 Shares 21 Views 0 Reviews
-
SI's charity for children who lost their mother!MAHABUBABAD/KOTHAGUDA::Manemma, a resident of Kothaguda Mandal Center, recently passed away due to illness. With Manemma's death, her three children became orphans. The construction of the Indiramma house that the government had given them remained half-built. The mother who protected them like a baby and lacked a shelter, local SI Raj Kumar showed his generosity by providing financial...0 Comments 1 Shares 21 Views 0 Reviews
-
చదువు ఇష్టం లేక, కుటుంబ కలహాలతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!మహబూబాబాద్::: కొత్తగూడ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన పెండ్లి చందన (17) అనే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని బుధవారం తన స్వగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చందన అమీనాబాద్‌లోని మోడల్ కాలేజీలో చదువుతోంది. వివరాల్లోకి వెళ్తే...మృతురాలి తండ్రి రాజేందర్, తల్లి దేవేంద్ర బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. ఈ...0 Comments 1 Shares 28 Views 0 Reviews
-
గ్రామీణ జర్నలిస్టులకు అండగా TUWJ(IJU)గంగారంలో భారీగా సభ్యత్వ నమోదు ...0 Comments 1 Shares 28 Views 0 Reviews
-
ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మంత్రి ప్రత్యేక చొరవ చూపాలిటీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ ...0 Comments 1 Shares 30 Views 0 Reviews
-
ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మంత్రి ప్రత్యేక చొరవ చూపాలిటీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ ...0 Comments 1 Shares 30 Views 0 Reviews
-
Telangana Civil Supplies Department Launches 'MISSION K-100'HYDERABAD, July 1, 2026 — To ensure seamless procurement operations for the upcoming Kharif 2026-27 season, the Telangana State Civil Supplies Department launched "MISSION K-100" today. Marking the beginning of this time-bound action plan, Commissioner of Civil Supplies Sri M Stephen Raveendra, IPS, chaired a high-level strategic coordination meeting with Food Corporation of India (FCI)...0 Comments 1 Shares 31 Views 0 Reviews
More Stories