Media Academy
Media Academy
Skill Development, Continuous Learning and Advancement, Cources and Certifications are More Important in Current Media Industry!
Enroll in Courses Covering Journalism, Video Editing, Content Creation, and Reporting.

– Gain Access to Expert-Led Training on Media Technology, Communication, and Storytelling.

– Stay updated on Industry Trends Through Publications and Research Resources.
  • Public Group
  • 77 Posts
  • 10 Photos
  • 1 Videos
  • Reviews
  • BMA
Search
  • భద్రాద్రిలో ఘనంగా అమ్మవారికి కుంకుమ పూజలు
    - తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు భద్రాచలం "భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు కుంకుమ పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.శ్రావణ శుక్రవారం ప్రత్యేకతను...
    0 Comments 1 Shares 73 Views 0 Reviews
  • ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి(95) కన్నుమూత
    చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన షావుకారు జానకి వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షావుకారు జానకి వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరిక చికిత్స పొందుతూనే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించిన నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌  1950ల్లో ‘షావుకారు’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన జానకి ఆ...
    0 Comments 1 Shares 75 Views 0 Reviews
  • బాలికల భద్రత,సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై అప్రమత్తత అవసరం
    మహబూబాబాద్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ఎస్పీ డా. పి.శబరీష్ ఆదేశాల మేరకు నిర్వహించిన బాలికల భద్రత, సైబర్ నేరాల నివారణ, మానవ అక్రమ రవాణా, భరోసా కేంద్రం సేవలు మహిళా భద్రతపై షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.   షీ టీం సేవలు – బాలికలకు భద్రతపై అవగాహన  షీ-టీం ఎస్‌ఐ సునంద మాట్లాడుతూ... షీ టీం విధులు, బాధ్యతలు,...
    0 Comments 1 Shares 74 Views 0 Reviews
  • తెలంగాణా వార్డ్ మెంబర్స్ ఫోరం జిల్లా ఇంచార్జిగా బోడ నవీన్
    మహబూబాబాద్: కొత్తగూడ మండలం చింతగట్టు తండాకు చెందిన బోడ నవీన్ నాయక్... తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం మహబూబాబాద్ జిల్లా ఇంచార్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం స్టేట్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ నాగబెల్లి జ్యోతి ఆయనను అధికారికంగా నియమించారు.​బోడ నవీన్ నాయక్ వేలుబెల్లి గ్రామపంచాయతీ 10వ వార్డు సభ్యుడిగా ఘన విజయం సాధించి, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు....
    0 Comments 1 Shares 81 Views 0 Reviews
  • పోలీస్ స్టేషన్లో ప్రమాదం సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు
      మహబూబాబాద్ : ​మరిపెడ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంతో కాలంగా శిథిలావస్థకు చేరిన భవనంలో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఏఎస్సై శ్రీనివాసరావుపై సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. గాయపడిన ఆయన భుజానికి దెబ్బతగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.​ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా నిలిచే పోలీసుల జీవితాలు ఎంతటి ప్రమాదాల నడుమ సాగుతున్నాయో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఏ...
    0 Comments 1 Shares 76 Views 0 Reviews
  • కొడవళ్ళతో దాడి
    మహబూబాబాద్:కొత్తగూడ మండలం కొత్తపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సిద్ధబోయిన భాస్కర్‌పై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశారు. పాత కక్షలు, తక్షణ వివాదం తోడై ఈ దాడికి దారితీశాయి.కొత్తపల్లి గ్రామానికి చెందిన సిద్ధబోయిన భాస్కర్‌పై అదే గ్రామానికి చెందిన మద్దెల నర్సయ్య,అశోక్, ఈసం బుచ్చమ్మలు కొడవలితో దాడికి తెగబడ్డారు. చాపలు కడిగిన నీరు తన ఇంటివైపు...
    0 Comments 1 Shares 90 Views 0 Reviews

    0 Comments 1 Shares 91 Views 0 Reviews
  • అన్నదానానికి రూ.లక్ష విరాళం
    భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తులు, దాతలు విశేషంగా సహకరిస్తున్నారు. ఇందులో భాగంగా పాల్వంచ కి చెందిన కట్టేకోలా యాదగిరి అన్నదాన కార్యక్రమానికి రూ.1,00,000 (లక్ష రూపాయలు) విరాళంగా దేవస్థానం ఈ ఓ దామోదర్ రావు కి అందజేశారు.శ్రీ సీతారామచంద్రస్వామివారి సేవలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో అన్నదానానికి ఈ విరాళాన్ని అందించినట్లు...
    0 Comments 1 Shares 88 Views 0 Reviews

  • ఆవులు తప్పిపోయిన వివరాలు – యజమానులకు సమాచారం
    మహబూబాబాద్ :: గంగారం గ్రామంలో ఎవరివైనా ఆవులు తప్పిపోయినట్లయితే (మిస్ అయినట్లయితే), లేదా మీ పాడి పశువులు కనిపించకుండా పోయి వెతుకుతున్నట్లయితే, దయచేసి వెంటనే కోమట్లగూడెం గ్రామ సర్పంచ్‌ను గానీ, లేదా సంబంధిత పంచాయతీ ప్రతినిధులను గానీ సంప్రదించగలరు. తప్పుపోయిన ఆవులు ప్రస్తుతం సురక్షితంగా కోమట్లగూడెం గ్రామంలో సంరక్షణలో ఉన్నాయి. పాడి రైతులు మరియు గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించి, తగిన వివరాలు (ఆవు...
    0 Comments 1 Shares 87 Views 0 Reviews
  • బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు రాపాక
    మహబూబాబాద్: కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విశ్వబ్రాహ్మణ మండల ప్రధాన కార్యదర్శి రాపాక బ్రహ్మచారి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ములుగు జిల్లా ఇన్‌చార్జ్ జ్యోతక్క సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జ్యోతక్క ఆయనకు బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.​ఈ సందర్భంగా రాపాక బ్రహ్మచారికి పార్టీ...
    0 Comments 1 Shares 84 Views 0 Reviews
  • ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం
      మహబూబాబాద్ : గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల నుంచి తెల్లవారు జామున ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కళాశాల ప్రిన్సిపాల్ బిందు మాధవి ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గురుకుల కళాశాల లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు గురుకుల కళాశాల కారిడార్ లో ఉన్న...
    0 Comments 1 Shares 101 Views 0 Reviews

    0 Comments 1 Shares 102 Views 0 Reviews
  • సబ్సిడీ లోన్ పేరిట వల.. లక్షల్లో డీల్, బైక్‌తో పరార్!
    - వెల్డింగ్ కార్మికుడికి రూ. 30 వేలు టోకరా.. - గంగారం MPDO ఆఫీస్ అటెండర్‌పై బాధితుడి పోలీసు ఫిర్యాదు Mahabubabad: ప్రభుత్వ సబ్సిడీ లోన్ ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఓ అమాయక కార్మికుడిని ఘోరంగా మోసగించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో వెలుగు చూసింది. రూ. 30 వేల నగదుతో పాటు బాధితుడి కొత్త బైక్‌ను కూడా ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కొత్తగూడ మండల...
    0 Comments 1 Shares 99 Views 0 Reviews

    0 Comments 1 Shares 97 Views 0 Reviews
  • అన్నదాన సత్రం వద్ద పాపను వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తి
    భద్రాచలం,జూలై 22 : శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అన్నదాన సత్రం వద్ద బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి ఒక పాపను తీసుకుని వచ్చి అన్నదాన సత్రం బయట కూర్చుని ఉన్న ఒక వృద్ధుడికి పాపని తన దగ్గర ఉంచమని చెప్పి, భోజనం చేసి పాపను తీసుకువెళ్తానని నమ్మబలికి, పాపను, ఆ వృద్ధుడి వద్ద వదిలి వెళ్ళిపోవడం జరిగింది.....  పాప వయసు సుమారు 45 రోజులు ఉండొచ్చు... స్థానికులు సహకారంతో పాపను శిశుగృహం వద్ద...
    0 Comments 1 Shares 105 Views 0 Reviews
  • మానుకోట రైలు పట్టాలపై ఓ..ప్రాణం పోబోతుంది
    సమాచారం అందిన వెంటనే శరవేగంగా స్పందించిన మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి...   కటికి చీకటి ఓ..పక్క..!! పట్టాలపై పరుగులు పెడుతూ వస్తున్న రైలుబండి మరోపక్క...!!!   ఖచ్చితంగా చావాలని నిర్ణయించుకుని  రైలు పట్టాలపై పడుకున్న యువకుడి జాడ కోసం కాలం కంటే వేగంగా పరుగులు పెట్టిన సిఐ అంజలి, పోలీస్ సిబ్బంది...   క్షణం...! క్షణం...!! చావు.. బ్రతుకు.. దోబూచులాడిన ఉత్కంఠభరిత...
    0 Comments 1 Shares 108 Views 0 Reviews
  • దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి
    కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి హనుమకొండ, జూలై 8:జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బుధవారం న్యూఢిల్లీ నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్...
    0 Comments 1 Shares 129 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com