అన్నదాన సత్రం వద్ద పాపను వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తి
భద్రాచలం,జూలై 22 : శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అన్నదాన సత్రం వద్ద బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి ఒక పాపను తీసుకుని వచ్చి అన్నదాన సత్రం బయట కూర్చుని ఉన్న ఒక వృద్ధుడికి పాపని తన దగ్గర ఉంచమని చెప్పి, భోజనం చేసి పాపను తీసుకువెళ్తానని నమ్మబలికి, పాపను, ఆ వృద్ధుడి వద్ద వదిలి వెళ్ళిపోవడం జరిగింది.....  పాప వయసు సుమారు 45 రోజులు ఉండొచ్చు... స్థానికులు సహకారంతో పాపను శిశుగృహం వద్ద...
0 Comments 1 Shares 103 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com