Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అన్నమయ్య జిల్లా: బయో చెక్ కిట్లు ప్రారంభం.
    అన్నమయ్య జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీసు శాఖ కీలక చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చొరవతో 700 'బయో-చెక్ రాపిడ్ డ్రగ్ టెస్ట్ కిట్లు' పోలీసులకు అందజేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మదనపల్లె పోలీస్ కార్యాలయంలో ఈ కిట్లను పంపిణీ చేశారు. యూరిన్ పరీక్ష ద్వారా 2-5 నిమిషాల్లోనే గంజాయి వినియోగాన్ని గుర్తించవచ్చని, కార్డన్ అండ్ సెర్చ్, ఈగల్ సెల్ తనిఖీల్లో వీటిని వినియోగించనున్నట్లు...
    239 Views
  • Road to the Future: Vidarbha’s ₹51,000 Crore Expressway Boost
    The Maharashtra Government has greenlit a massive 550-km access-controlled expressway network across the Vidarbha region. The project, estimated at $₹51,906$ crore, includes four major corridors: Nagpur-Gondia, Bhandara-Gadchiroli, Nagpur-Chandrapur, and a specialized mineral corridor to Surjagad. These expressways are designed to link eastern Maharashtra’s industrial and mining hubs to...
    241 Views
  • మదనపల్లె బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి.
    మదనపల్లె మండలం కొండామారిపల్లి బైపాస్ రోడ్డులోని వెన్నెల రెస్టారెంట్ సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    224 Views
  • ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: DMHO.
    అన్నమయ్య జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం తెలిపారు. జిల్లాలోని ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబొరేటరీలు తప్పనిసరిగా ఆరోగ్య శాఖలో రిజిస్ట్రేషన్ పొందాలని ఆయన సూచించారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల పాజిటివ్ కేసులను వెంటనే వైద్య శాఖకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో...
    255 Views
  • రామసముద్రంలో వీధి కుక్కల దాడులు.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. గురువారం రాత్రి స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో గుంపులుగా తిరుగుతూ పాదాచారులు, ద్విచక్ర వాహనదారులపై దాడులు చేస్తున్నాయని, వాహనదారులను వెంబడిస్తున్నాయని, చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు...
    225 Views
  • ఏపీలో మరో ఘోర ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన కావేరి ట్రావెల్స్ బస్సు.
    హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద ఇంజిన్‌లో చెలరేగిన మంటలు డ్రైవర్ అప్రమత్తతతో క్షేమంగా బయటపడిన ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద కావేరి ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి తిరుపతి...
    206 Views
  • The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
    Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming the extent of the May 3rd security breach. By analyzing seized Telegram data, the SOG found that the leaked PDF was nearly identical to the actual exam, covering approximately 600 out of 720 marks. This data proved critical in the Union Education Ministry’s decision to mandate a nationwide...
    384 Views

    368 Views

    352 Views

    366 Views