నందిగామ ఎన్టీఆర్ జిల్లా
నందిగామ లో రూ.5 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి... కేసు నమోదు
యన్టీ.ఆర్. జిల్ల నందిగామ పట్టణ పరిధిలో వజ్రాల పేరిట మహిళను భారీగా మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇంటి పక్కనే అద్దెకి ఉండి పరిచయమై మోసం చేసిన కేటుగాడు కరుణాకర్ రెడ్డి(కన్నా )
నమ్మించి వజ్రాల వ్యాపారం చేస్తున్నాను అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని నా ఆశ చూపి మహిళా నుంచి 5 లక్షలు...
డిలిమిటేషన్ తరువాత ఎంపీ ల సంఖ్య 850 కి చేరేఅవకాశం ఉంది.ప్రస్తుతం ఒక్కో సభ్యుని వేతనం₹1.24 లక్షలు.కొత్తగా వచ్చే 307 మంది కోసం ఏటా అదనంగా దాదాపు ₹50కోట్లు జీతాలు పెన్షన్లకే వేచించాలి ఒక్కో ఎంపీ ఆఫీస్ ఖర్చు కింద₹60,000 నియోజకవర్గ అలవెన్స్ కోసం 70,000 అందుకుంటున్నారు.పార్లమెంట్ కు హాజరైతే రోజుకు 2,500 తీసుకుంటున్నారు.ఫ్రీ జర్నీ. గృహ వసతితో కలిపితే అదనపు ఖర్చు ₹ వందల కోట్లు చేరుతుంది.

పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండ్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో అమావాస్య సందర్భంగా అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, ఫలపుష్పాలతో నివేదన, సుగంధ ద్రవ్యాలతో అలంకరణ చేసి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దర్శనానంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చిన...
పుంగునూరు పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా, శుక్రవారం భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె. సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమం అగ్ని ప్రమాదాల నివారణలో విద్యార్థులకు కీలక సమాచారాన్ని...
ఈనెల 19 వ తేదీన బాపట్ల పట్టణంలోని శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క ప్రధమ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కోరారు.
శుక్రవారం ఏప్రిల్ 17 వ తేదీన బాపట్ల పట్టణం విజయలక్ష్మి పురంలోని మాజీ సైనికుల రాష్ట్ర కార్యాలయం లో...