Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • The Telangana State Road Transport Corporation (TGSRTC) has decided to reduce fares by ₹5–₹10 for Metro Deluxe and AC Metro buses in an effort to improve occupancy levels.
    The revised fare structure will come into effect from March 1 and will remain applicable for a period of three months.
    @S.Azhar Alam
    #telangana #tgsrtc #transport
    943 Views
  • “An RTC bus hit a dargah at Narsingi X Road. The dargah is Hazrat Syed Noorullah Baghdadi. Police are busy with the investigation.”
    @S.Azharalam
    #telangana #rtcbus ##busaccident
    Like
    1
    2.1K Views
  • “A fire broke out in a house due to a short circuit. The incident occurred on Qadri Chaman Road under Falaknuma Police Station limits. Listen to the details.”
    @S.Azhar Alam
    #telangana #hyderabad #falaknuma
    Like
    1
    2.4K Views
  • తప్పిపోయిన వ్యక్తిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు
    వేటపాలెం : ఏడాది క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని వేటపాలెం పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.చిన్నగంజాం అంబేద్కర్ కాలనీకి చెందిన పులగోర వేదమూర్తి (38),  సుమారు సంవత్సరం క్రితం కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి అతని కోసం వెతుకులాట కొనసాగుతుండగా, వేటపాలెం పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు...
    430 Views
  • చీరాలలోని వాడ్రేవులో  ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో....
    చీరాల:చీరాలలోని వాడ్రేవులో  ఆదివారం ఆపరేషన్ వజ్రపహార్ లో భాగంగా సమాజంలో మత్తు పదార్థాలను నివారించడం కోసం బాపట్ల జిల్లా ఎస్పీ, ఉత్తర్ల మేరకు చీరాల డిఎస్పి, పర్యవేక్షణలో చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓడరేవు గ్రామంలోని వైయస్సార్ కాలనీలో చీరాల రూరల్ సిఐ, పి,శేషగిరిరావు, వేటపాలెం ఎస్సై, జనార్దన్  నేను నా సిబ్బందితో కలిసి కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . అందులో...
    393 Views
  • పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్
    అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం సదుం మండలంలోని గొంగివారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.  
    268 Views
  • పుంగనూరు నియోజకవర్గ:సదుంలో చామంతి తోటను పరిశీలించిన కలెక్టర్ నిశాంత్
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చింతపర్తి గ్రామపంచాయతీ పరిధిలోని దిగువ గొల్లపల్లి సమీపంలో రైతు గంగిరెడ్డి సాగు చేస్తున్న చామంతి పూల తోటను శనివారం అన్నమయ్య కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు పంట సాగు విధానం, పూల దిగుబడి, స్థానిక మార్కెట్లతో పాటు సమీప పట్టణాలకు పూల విక్రయాల గురించి కలెక్టర్కు వివరించారు. పూలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆధునిక సాగు...
    273 Views
  • 🚨 Food Safety Crackdown in Secunderabad!
    The Greater Hyderabad Municipal Corporation conducted intensive inspections of hotels and food outlets in Secunderabad Zone.
    Violations Found:
    • Poor hygiene
    • Expired food items
    • Improper records
    • Unauthorised food colours
    Notices issued to two establishments.
    GHMC warns of strict legal action against those compromising public health.
    @S.Azhar Alam
    #GHMC #Hyderabad #FoodSafety #Secunderabad #PublicHealth
    Like
    1
    3.7K Views
  • అన్నమయ్య జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు.
    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అన్నమయ్య జిల్లాలో మార్చి 1 నుండి 8 వరకు 'మహిళా సాధికారత వారోత్సవాలను' నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదివారం తెలిపారు. ఈ వారం రోజుల పాటు విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు, ఆరోగ్య శిబిరాలు, ఆత్మరక్షణ శిక్షణ, ఫ్లాష్ మాబ్స్, పోలీస్ స్టేషన్ల సందర్శన, ఆటల పోటీలు, ముగింపు వేడుకలు, బహుమతుల ప్రదానం వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఆయన వెల్లడించారు....
    301 Views
  • మదనపల్లి నుండి కదిరి క్షేత్రానికి 'సుదర్శన సేన' పాదయాత్ర.
    కదిరి పౌర్ణమి మహోత్సవాలను పురస్కరించుకుని, మదనపల్లికి చెందిన సుదర్శన సేన సభ్యులు ఆదివారం పాదయాత్రను ప్రారంభించారు. పట్టణంలోని అనపగుట్ట శ్రీవారినగర్‌లో ఉన్న శ్రీ అభయ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మాలాధారణ చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, కదిరి కంకణాలు ధరించి, స్వామివారి నామస్మరణతో భక్తులు కాలినడకన కదిరి క్షేత్రానికి బయలుదేరారు. వీరు మార్చి 3న జరిగే కదిరి పౌర్ణమి వేడుకల్లో పాల్గొంటారు.
    284 Views