Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • గుండెపోటుతో APSRTC బస్సు డ్రైవర్ మృతి
    సాలూరు APSRTC డిపో డ్రైవర్ అక్కెన శంకరరావు గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. ఉదయం విధులకు వచ్చిన ఆయన విజయనగరం వెళ్లారు. తిరిగి వచ్చాక విశ్రాంతి సమయంలో కుప్పకూలిపోయారు. తోటి సిబ్బంది వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. #RAJESH 
    206 Views
  • కాలుష్యాన్ని నివారించాలి: ఎమ్మెల్యే బేబి నాయన
    బొబ్బిలి గ్రోత్ సెంటర్లో కాలుష్యాన్ని నివారించాలని ఎమ్మెల్యే బేబినాయన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు.బుధవారం అమరావతిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల ఎం. బూర్జవలస, ఎం. పణుకువలస గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు తాగునీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. #RAJESH 
    Like
    1
    192 Views
  • రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ
    ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సూపరింటెండెంట్ గేదెల శశిభూషణరావు చేతుల మీదుగా పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఫోటోగ్రాఫర్లకు రాయితీ రుణాలు ఇవ్వాలని, జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించాలని అసోసియేషన్ నాయకులు రవిశంకర్, రాజన్, శేఖర్ కోరారు. వారికి సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.
    191 Views
  • Jharkhand Reporters Beaten for Questioning Netas
    In a blatant attack on democratic questioning, two journalists in Jharkhand were physically beaten after asking critical questions to a state minister. This incident underscores the growing intolerance among political leaders and their supporters toward independent scrutiny. Media watchdogs swiftly condemned the assault, demanding that authorities hold the attackers accountable and...
    165 Views
  • కులాల వారీగా ఓటర్ల జాబితా
    బొబ్బిలి మండలంలోని పక్కి, కలవరాయి గ్రామాల్లో ఓటర్ల జాబితా తయారీని ఎంపీడీఓ పి.రవికుమార్ బుధవారం పరిశీలించారు. పంచాయతీల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఈ పరిశీలనలో డిప్యూటీ ఎంపీడీఓ మౌళి పాల్గొన్నారు.
    Like
    1
    187 Views
  • Kerala Newsroom Trespassed, Staff Threatened
    The Kochi offices of Asianet News were illegally trespassed by a group of 30 activists from the Students' Federation of India. The mob actively threatened the news staff in retaliation for a broadcasted report covering a sensitive sexual assault case. This brazen intimidation inside a functioning newsroom highlights the growing vulnerability of media houses to politically...
    Like
    1
    127 Views
  • Telangana Invokes Terror Laws Against Media
    In a dangerous escalation for digital media, the Intelligence Department of the Telangana Police initiated investigations into the social media news outlet TeluguScribe, utilizing stringent anti-terror legislation. Media rights organizations strongly condemned this tactic, warning that applying terror laws to digital news outlets is a draconian method meant to silence criticism and...
    Like
    1
    216 Views
  • Tripura Media Targeted by Non-State Actors
    Tripura consistently ranks among the highest in the country for physical attacks on journalists by non-state actors. Reporters covering political rallies and regional developments frequently face organized violence and intimidation. Rights groups report that this persistent, unchecked harassment drastically deteriorates the civic space, making independent, objective reporting nearly...
    Like
    1
    158 Views
  • Haryana Journalists Charged Over WhatsApp Posts
    Digital communication spaces are heavily monitored in Haryana, where two journalists were slapped with criminal charges. The charges were filed by the son of a government official after the reporters posted allegedly defamatory comments regarding the official in local WhatsApp news groups. This reflects a rising trend of using criminal defamation to police digital interactions and...
    Like
    1
    220 Views
  • Press Clubs Raided Over Activist Links
    Press institutions are increasingly under scrutiny by federal authorities. National Investigation Agency (NIA) officials previously visited the Mumbai Press Club, seeking documents and interrogating office-bearers about gatherings held on their premises. In Delhi, independent journalists and activists frequently face abductions, severe interrogations, and the looming threat of draconian...
    Like
    1
    163 Views