మల్కాజ్గిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ : ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీడియో ఈస్ట్ ఆనంద్ బాగ్ నుంచి జడ్ టి ఎస్ ఎక్స్ రోడ్ వెళ్లే దారి ఇక్కడ ఈ వీడియోలో చెత్త ఇలా రోడ్డుకు ఒకవైపును మొత్తం పేరుకుపోయి ఉందో చూడండి ఇక్కడ చికెన్ వేస్టు, ప్లాస్టిక్ కవర్లు గృహంలో పాడైపోయినటువంటి పనికిరాని వస్తువులు,నారా పీచు, అలాగే ఇంకా తదితరాలు రోడ్డుకి ఇటువైపున వేయడం జరుగుతుంది. పేరుకుపోయిన చెత్త వలన దోమల లార్వా పెరిగి దోమలు ప్రభలే అవకాశం ఉంది దీనివల్ల టైఫాయిడ్ డెంగు మలేరియా వ్యాధులు ప్రజలకు వ్యాపించే అవకాశం ఉన్నందున దయచేసి సానిటేషన్ సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఒకసారి ప్రశ్నార్థకం కాబట్టి దీని మీద తగిన చర్యలు తీసుకొని ఇక్కడ చెత్త వేయకుండా నివారణ చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రజలు విన్నవించడం జరుగుతుంది. త్వరలో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది.

భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి ఇన్చార్జి రిపోర్టర్
వి ఏ చారి
0 Comments 0 Shares 284 Views 14 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com