అన్నమయ్యజిల్లా సర్వేలెన్స్ అధికారిగా డాక్టర్ శ్రీధర్ నియామకం.
Posted 2026-02-06 04:21:12
0
199
అన్నమయ్య జిల్లా సర్వేలెన్స్ అధికారిగా, మదనపల్లి పీపీ యూనిట్ ఇన్‌చార్జిగా డాక్టర్ శ్రీధర్‌ను నియమిస్తూ డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం ద్వారా జిల్లాలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, అతిసార వంటి వ్యాధుల కేసులకు సంబంధించిన డేటాను సర్వేలెన్స్ బృందం సేకరించి, ప్రభుత్వానికి నివేదికలు పంపనుంది. ఈ సమాచారం వ్యాధుల నియంత్రణకు, ప్రజారోగ్య పరిరక్షణకు దోహదపడుతుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
A testament to the deep & long standing 🇮🇳-🇬🇭 ties.....
President John Dramani Mahama conferred upon PM Narendra Modi ‘The Officer of the Order of...
భారీగా తగ్గిన చికెన్ ధరలు
గత వారంతో పోలిస్తే ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో నిన్న మొన్నటి వరకు కేజీ స్కిన్...
Brave Heart of Nara Lokesh
AP IT Minister Mr. NARA lokesh has shown his brave heart by helping the cute little child Shri ....
మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య.
మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్...
మార్కాపురం జిల్లా రజకుల ఆత్మీయ సమావేశము
మార్కాపురం జిల్లా రజకుల ఆత్మీయ సమావేశము
తేదీ: 28-06-2026 ఆదివారం సాయంత్రం. 3-00 గo...