ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అజయ్ బేకరీలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి
Posted 2026-01-16 17:19:49
0
298
ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అజయ్ బేకరీలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. బందోబస్తులో ఉన్న పోలీసులు గమనించి బేకరీ యజమానికి సమాచారం అందించారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి వారు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రూ. లక్షల్లో నష్టం వాటిల్లిందని బేకరీ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రామంతాపూర్ న్యూస్
రామంతాపూర్ చెరువు గత 20సవంత్సరాలుగా కబ్జా కు గురైనా విషయం తెలిసిందే.. కానీ రేవంత్ రెడ్డి గారి...
Latest news from Dilsukhnagar to l b nagar
ఈరోజు (28 జూలై 2026) దిల్‌సుఖ్‌నగర్ నుండి ఎల్‌బి నగర్ (NH-65) పరిసర ప్రాంతాలకు...
చీరాల క్లాక్ టవర్ సెంటర్ లో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల...
చీరాల: ఇతర పార్టీలు బీసీలను కరివేపాకుల మాదిరి తీసేస్తే వారిని తులసి దళాలుగా మార్చిన ఘనత టిడిపి...
నులిపురుగుల నివారణ పై అవగాహన
*విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ*
******************************
మంగళగిరి...
Babu A, IAS: Driving Andhra Pradesh's Growth Forward
A visionary 2003-batch IAS officer whose people-centric leadership, administrative excellence,...