నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలే కీలకం డీఎస్పీ అశోక్

0
220

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ గారు పేర్కొన్నారు. ఇటీవల ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి సర్పంచ్ తమ గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 4సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించగా, ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ రాబోయే ఆగస్టు 15వ తేదీ లోపు కెమెరాల అమరికను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని డీఎస్పీ వెల్లడించారు

Search
Categories
Read More
SURAKSHA
Architect of Governance: The Legacy of Shri Vineet Garg, IAS
Administrative Excellence: How Three Decades of Visionary Governance is Shaping Haryana’s...
By Kalaga Sailaja 2026-07-20 08:02:04 0 380
Uttar Pradesh
UP's MSME and ODOP Drive Strengthens Local Industries
Uttar Pradesh continues to strengthen its Micro, Small and Medium Enterprises (MSME) sector...
By Fathima Safa 2026-06-27 05:12:59 0 86
Andhra Pradesh
*ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు నిర్వహించారు
*ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు...
By Chennaiah Kati 2026-02-06 15:21:48 0 378
SURAKSHA
Monika Bhardwaj: A Symbol of Courage and Leadership
The Journey Begins "A police force earns respect not through authority alone, but through...
By Fathima Safa 2026-07-29 11:45:22 0 157
Bharat Aawaz
🌟 HANA Honorary Awards – Celebrating Silent Champions of Change
In a world where genuine efforts often go unnoticed, the HANA Honorary Awards emerge as a...
By Bharat Aawaz 2025-06-28 12:13:28 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com