IAL చీరాల పట్టణ అధ్యక్ష కార్యదర్సులుగా ఆసాది సత్యనారాయణ, మోపూరు తారక రామారావుల ఎన్నిక

0
277

చీరాల: 

భారత న్యాయవాదుల సంఘం చీరాల యూనిట్ 22 వ మహాసభలు శనివారం స్థానిక రోటరీ హాలు నందు సీనియర్ న్యాయవాది పి. ఎన్. ఎల్. వి. ప్రసాద్ అధ్యక్షతన జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిధిగా, IAL జాతీయ ప్రధాన కార్యదర్శి, బార్ కౌన్సిల్ సభ్యులు శ్రీ చలసాని అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీ చలసాని అజయ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, చీరాల కోర్టు ఆవరణలో మహిళా న్యాయవాదులకు విశ్రాంతి గదుల నిర్మాణానికి అవసరమైన అనుమతులు పొందడానికి తగు చర్యలు తీసుకుంటానని, దేశంలోనే అత్యధిక ఓట్లతో రెండవ సారి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో IAL రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి షైక్ షరీఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బూదరాజు శశికిరణ్ లు ప్రశంగించారు. ఈ సందర్బంగా జరిగిన ఎన్నికలలో IAL చీరాల పట్టణ గౌరవ అధ్యక్షులు గా T. J. సాయి బాబు, అధ్యక్షులు గా ఆసాది సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా గౌరవ రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గా P. V. విజయలక్ష్మి , బోయిన శ్రీనివాసులు, కె. ఉదయ్ భాస్కర్, ప్రధాన కార్యదర్శి గా మోపూరి తారక రామారావు, వర్కింగ్ సెక్రటరీ గా ఆసాది సతీష్ రెడ్డి, కార్యదర్శులు గా జాస్తీ శ్రీనాధ్, L. పద్మిని, గాదంశెట్టి ప్రదీప్ కుమార్, సహాయ కార్యదర్సులుగా ఉల్లి పావని, తన్నీరు సురేష్, కొణికి శేషగిరిరావు, D. పున్నయ్య, కోశాధికారిగా షేక్ పర్వీన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

IAL పట్టణ కార్యవర్గ సభ్యులుగా ఆర్. వెంకటేశ్వర రెడ్డి, పి. హేమలత, చిక్కాల రామారావు, ఏ. మణి నాగ శయన, దాసరి ఆమెన్ జోసఫ్, సజ్జా గంగాధర్ రావు, బి. విజయ్ కుమార్, పి. బాల సుబ్రహ్మణ్యం, పాలపర్తి శ్రీనివాస రావు, జి. గౌతమి, జి. కె. ఈశ్వరి, సజ్జ లావణ్య, బి. రాధ, కే. ఎస్. శరత్, షేక్ జాస్మిన్, కె. వి. సుబ్బారావు, తదితరులు ఎన్నికయ్యారు. 

జిల్లా కమిటీ ప్రతినిధులుగా సీనియర్ న్యాయవాదులు శ్రీ పి. ఎన్. ఎల్. వి. ప్రసాద్, M. V. చలపతి రావు, రావుల రమేష్ కుమార్, కరవది భాను ప్రకాష్ కుమార్, ఎం. ఎన్. ఏ. ప్రసాద్, మేరుగ రవి కుమార్, ఎ. కల్పన ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. రాష్ట్ర ప్రతినిధులుగా సీనియర్ న్యాయవాదులు, శ్రీ జి. శ్రీనివాసులు, బూదరాజు శశికిరణ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా పత్రికా ప్రతినిధిగా తాడివలస దేవరాజు & కె. ప్రభాకర రావు, క్రీడలు - సాంస్కృతిక  కార్యదర్శిగా  మెడబలిమి మధుబాబు, ప్రోగ్రాం  కో ఆర్డినేటర్ గా బిల్లా ఆరోగ్యరావు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

#Narendra

Search
Categories
Read More
BMA
Chhattisgarh Journalist Killed Over Corruption Expose
Freelance investigative journalist Mukesh Chandrakar, known for fearless reporting on local...
By JoinBMA 2026-08-19 07:50:44 0 143
Andhra Pradesh
మదనపల్లి: స్కూటర్ ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు.
గురువారం రాత్రి మదనపల్లి మండలం చీకిల బైలులో రోడ్డు దాటుతున్న గురికాని నారాయణస్వామి (55)ని ఓ...
By Pagadala Venkateswar 2026-02-06 04:23:23 0 202
Sikkim
Sikkim Leads India’s Organic Farming Growth and Innovation
Sikkim continues to strengthen its reputation as India’s first fully organic state, setting...
By Fathima Safa 2026-06-25 08:59:17 0 94
Andhra Pradesh
Madanapalle: ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కొండామర్రిపల్లి పంచాయతీ టీడీపీ ఇంచార్జ్ జయరాం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
మదనపల్లె: జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన...
By Pagadala Venkateswar 2026-07-21 09:59:23 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com