చౌడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం
Posted 2026-05-23 14:19:15
0
218
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె-పలమనేరు మార్గంలో శనివారం చిట్టిరెడ్డి పల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి వస్తున్న సుబ్రహ్మణ్యం, పాపన్న ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, ముందు వెళ్తున్న ఆటో అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బైక్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం కాలు విరగగా, పాపన్న తలకు బలమైన గాయాలయ్యాయి. వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డ్రైవర్ అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై వేటు వేయడం సరికాదు
డ్రైవర్ అశోక్...
Digital Abuse: The Escalating Threats to TV Anchors
News presenters are increasingly becoming targets of severe digital abuse, acting as lightning...
పాస్‌పోర్ట్ సేవలకు తెలంగాణ పోలీసులకు జాతీయ అవార్డు
గర్వకారణం. దేశంలోనే ఉత్తమ పోలీసు పాస్‌పోర్ట్ ధ్రువీకరణ సేవలకు Telangana Police కి...
ప్రవీణ్ కుమార్ బొక్కలకు ఆశపడి భౌభౌ అంటున్నాడు : ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్
ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ డస్ట్ బిన్ లో టిష్యూ పేపర్
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే...
Hyderabad. Police Commissioner. V.C. Sjjanar press note.|
Hyderabad : Hyderabad City Police Commissioner V. C. Sajjanar, IPS, called...