పుంగనూరు : పుంగునూరు పట్టణంలో లో కూటమి నాయకుల సంబరాలు
Posted 2026-04-03 09:47:38
0
186
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని పార్లమెంట్ ఆమోదించి తీర్మానించడమే దీనికి కారణం. ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లలో బాణాసంచా కాల్చి, క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాలు చేతబూని 'జై అమరావతి, జై చంద్రబాబు, కూటమి నాయకత్వం వర్ధిల్లాలి' అంటూ నినాదాలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bihar Monsoon Update: Active Rains Fuel Agriculture
The southwest monsoon is making significant strides across Bihar, bringing much-needed relief and...
పుంగనూరు: ఆనందోత్సాహలాలు మునిగిపోయిన ప్రజలు
టీ-20 ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించడంతో పుంగనూరు నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రజలు, క్రికెట్...
పుంగనూరు: సుగాలి మిట్ట వద్ద ఢీకొన్న లారీలు
పుంగనూరు మండలం సుగాలి మిట్ట వద్ద శుక్రవారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కంటైనర్ తో...
The Green Premium Takes Over Commercial Office Spaces
The mandate for sustainable commercial real estate has officially reached a tipping point. As of...
పుంగనూరు: అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి అదృశ్యం
చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శ్రీథర్ బాబు అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. లోన్ యాప్ లో తీసుకున్న...