ఈగల్ టీం తనిఖీల్లో పూరి - తిరుపతి ట్రైన్లో 8 కేజీల గంజాయి, 70 చాక్లెట్స్ పట్టివేత 8 మంది అరెస్ట్
Posted 2026-03-26 17:14:18
0
567
చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు బట్టబయలు చేశారు. పూరి–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో బాపట్ల ఎస్బి సీఐ రాంబాబు ఆధ్వర్యంలో బాపట్ల పోలీసులు మరియు ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ లో భాగంగా పొన్నూరు నుండి చీరాల వరకు నిర్వహించిన తనిఖీలలో 8 కేజీల గంజాయి, 70 చాక్లెట్స్ స్వాధీనం.
ఈ సోదాల్లో గంజాయి ప్యాకెట్లు, గంజాయి కలిపిన చాక్లెట్లు బయటపడినట్లు అధికారులు తెలిపారు. మొత్తం సుమారు 8 కిలోల గంజాయితో పాటు దాదాపు 80 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. గంజాయి రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Landslide Hits Yazali Stone Plant; 4 Workers Injured
A devastating landslide struck the residential camps of the D&L Stone Crusher Plant near...
Sarvjit Singh, IAS: Driving Punjab's Progress with Vision
A Distinguished Punjab Cadre IAS Officer Dedicated to Transparent Governance, Administrative...
Chhattisgarh Accelerates Sports Development Across State
Chhattisgarh continues to strengthen its sports ecosystem through improved infrastructure,...
Eco-Tourism Boost: Bhimmandali Heritage Site Open
Union Minister Dharmendra Pradhan inaugurated the Bhimmandali Eco Heritage Site in Sambalpur...
Kiran Gitte IAS: Driving Tripura's Vision for Growth
A dynamic 2005-batch IAS officer of the Tripura Cadre, Kiran Gitte has earned recognition for his...