గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి: CPM.
Posted 2026-03-08 04:57:06
0
172
వంట గ్యాస్‌పై ₹60, వాణిజ్య సిలిండర్‌పై ₹115 పెంచడాన్ని సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు శనివారం మదనపల్లిలో తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ రాజకీయ కారణాలతో సామాన్యులపై భారం మోపడం అన్యాయమని, ఇది నిత్యావసరాల ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీ, జనసేనలను కోరారు. ఈ పెంపునకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Saswata Mishra IAS: Driving Odisha's Visionary Governance
A distinguished 1996-batch IAS officer of the Odisha Cadre, Saswata Mishra has emerged as one of...
మదనపల్లిలో బాలికల వసతి గృహంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం.
మదనపల్లిలోని బాలికల వసతి గృహంలో ఆదివారం 'హ్యాపీ సండే' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి...
పుంగనూరు: వార్షిక ఆలయం పై మీడియా సమావేశం నిర్వహించిన ఈవో కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని బోయకొండ గంగమ్మ ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆదివారం ఆలయ...
పుంగనూరు: స్టార్టర్ మరమ్మతులు చేస్తూ రైతు మృతి
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఏడూరు గ్రామంలో బుధవారం వ్యవసాయ పొలంలో బోరు బావి స్టార్టర్...
డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్.|
● రూ.19 లక్షల విలువైన 1.9 కిలోల డ్రగ్ స్వాధీనం
● ఐదుగురు సభ్యుల అంతర్‌జిల్లా ముఠా అరెస్ట్...