మదనపల్లిలో బాలికల వసతి గృహంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం.

0
161

మదనపల్లిలోని బాలికల వసతి గృహంలో ఆదివారం 'హ్యాపీ సండే' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థినులకు దాని ప్రాముఖ్యతను వివరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మెప్మా సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Chandigarh
Chandigarh Advances Digital Innovation and Technology
Chandigarh is accelerating digital innovation by expanding smart governance, modernizing public...
By Fathima Safa 2026-07-02 06:08:09 0 151
Andhra Pradesh
బళ్లారిలో నారా లోకేశ్ కు ఘన స్వాగతం.. కాసేపట్లో సుజ్లాన్ బ్లేడ్ యార్డును సందర్శించనున్న లోకేశ్.
ఏపీ మంత్రి నారా లోకేశ్ కర్ణాటకలోని బళ్లారిలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం బళ్లారిలోని జిందాల్...
By Pagadala Venkateswar 2026-08-25 06:30:21 0 100
Mizoram
Mizoram Battles Worst Monsoon: 846 Landslides Disrupt Daily Life, 5 Dead
Mizoram has suffered through an intense monsoon season, triggering 846 landslides between May 24...
By Bharat Aawaz 2025-07-17 07:07:53 0 1K
SURAKSHA
Pillar of Integrity: Shri L. Khiangte's IAS Journey
From Tribal Roots to the State's Highest Administrative Office: How a Veteran Bureaucrat Mastered...
By Kalaga Sailaja 2026-07-31 11:02:24 0 617
SURAKSHA
S. K. Priyadarsi IPS: Modernising Odisha Police Force
A visionary IPS officer leading Odisha Police's modernization, infrastructure development, and...
By Lokeshwari Panthadi 2026-07-27 06:34:56 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com