మదనపల్లిలో గృహప్రవేశాలు, ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభం.
Posted 2026-02-21 04:13:12
0
202
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో శుక్రవారం పలు గృహప్రవేశ శుభకార్యాలు, బైపాస్ రోడ్డుపై నిర్మితమైన ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు రిబ్బన్ కట్ చేసి హాల్‌ను ప్రారంభించారు. మదనపల్లి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ఇలాంటి ఆధునిక వసతులు స్థానికులకు ఉపయోగకరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్, పలువురు డైరెక్టర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విజయనగరం జైల్లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన
విశాఖపట్నం: విజయనగరం కేంద్ర కారాగారంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఖైదీలను మానవత్వం లేకుండా...
AI Scraping: Indian Publishers Fight Copyright Theft
Indian media companies have initiated landmark lawsuits against AI giants for the unlicensed...
ఆధునిక పరికరాల పై 90 శాతం రాయితీ.
AP Weavers Get Machines At 90% Subsidy: చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త....
S. Suresh IPS: A Distinguished Police Leader Dedicated to Justice
"A police officer's greatest strength is the trust of the people and the courage to uphold the...
Lakshadweep Promotes Sustainable Fisheries Growth
Lakshadweep continues to strengthen sustainable fisheries and marine resource management in 2026...