Retired Police Officer 's wellfare Association. Vijayawada , Gandhinagar.
రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ అధ్వర్యంలో ఈరోజు ఉదయం గాంధీనగర్ లోని అసోసియేషన్ కార్యాలయంలో నందు 11.00గంటలకు చలివీంద్రం ప్రారంభోత్సవం జరిగింది. విజయవాడ రిటైర్డ్ పోలీసు అధికారులు అందరూ కలసి అసోసియేషన్ గా ఏర్పడి కొంతకాలంగా సేవాకార్యక్రమాలు. చేస్తు అనాధాశ్రమములు,వృద్ధాశ్రమములకు వెళ్లి వారిణి పరమర్చించుచూచు వారికి. కావాల్సిన నిత్యావసరాలు తీరుస్తు...
Kokkiligadda Suresh
2026-04-14 08:52:53