Recent Updates
  • చిత్తూరు జిల్లా శాంతిపురంలో నామినేషన్ వేయడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకుల
    పై దాడిని ఖండిస్తూ పలమనేరులో నిరసన BVM శివ శంకర్
    చిత్తూరు జిల్లా శాంతిపురంలో నామినేషన్ వేయడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకుల పై దాడిని ఖండిస్తూ పలమనేరులో నిరసన BVM శివ శంకర్
    0 Comments 0 Shares 302 Views 9 0 Reviews
  • పలమనేరు పట్టణం కొత్తపేట ముత్తాచారి పాలెం నందు నివసిస్తున్న జయరాముడు కుమారుడు రారాజు అనే 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం వచ్చింది. ఘటన ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షించగా అప్పటికే మృ తి చెంది ఉన్నాడని తెలిపారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
    పలమనేరు పట్టణం కొత్తపేట ముత్తాచారి పాలెం నందు నివసిస్తున్న జయరాముడు కుమారుడు రారాజు అనే 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం వచ్చింది. ఘటన ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షించగా అప్పటికే మృ తి చెంది ఉన్నాడని తెలిపారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
    0 Comments 0 Shares 297 Views 0 Reviews
  • పలమనేరులో; జీలు భాయ్ మరియు హెల్పింగ్ ఫ్రెండ్స్
    ఆధ్వర్యంలో అనాధ శవానికి అంత్యక్రియలు
    పలమనేరులో; జీలు భాయ్ మరియు హెల్పింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అనాధ శవానికి అంత్యక్రియలు
    0 Comments 0 Shares 300 Views 4 0 Reviews
  • ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ పై ఏడు మంది మూకుమ్మడి దాడి... రక్త గాయాలు, కుట్లు,
    పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
    ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ పై ఏడు మంది మూకుమ్మడి దాడి... రక్త గాయాలు, కుట్లు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
    0 Comments 0 Shares 300 Views 6 0 Reviews
  • పలమనేరులో; కాగితం మనసులు సినిమా సందడి.. నిర్మాత
    పలమనేరులో; కాగితం మనసులు సినిమా సందడి.. నిర్మాత
    0 Comments 0 Shares 306 Views 7 0 Reviews
  • పలమనేరు: పట్టణ మున్సిపల్ కమీషనర్ రమణారెడ్డి ప్రాంతంలో, ప్లాస్టిక్ వల్ల అనర్థాలను వివరిస్తూ స్థానిక దుకాణదారులకు మెప్మా సిబ్బంది తయారుచేసిన జ్యూట్ బ్యాగులను పరిచయం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నివారణకై ప్రత్యామ్నాయ మార్గాలు ప్రజలకు వివరిస్తున్న కమిషనర్
    పలమనేరు: పట్టణ మున్సిపల్ కమీషనర్ రమణారెడ్డి ప్రాంతంలో, ప్లాస్టిక్ వల్ల అనర్థాలను వివరిస్తూ స్థానిక దుకాణదారులకు మెప్మా సిబ్బంది తయారుచేసిన జ్యూట్ బ్యాగులను పరిచయం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నివారణకై ప్రత్యామ్నాయ మార్గాలు ప్రజలకు వివరిస్తున్న కమిషనర్
    0 Comments 0 Shares 761 Views 6 0 Reviews
  • పలమనేరులో సిటిజన్ పేపర్ ప్రొడక్ట్స్ కంపెనీలో హోల్సేల్ ధరలకు పేపర్ ప్లేట్స్ అమ్మబడును
    పలమనేరులో సిటిజన్ పేపర్ ప్రొడక్ట్స్ కంపెనీలో హోల్సేల్ ధరలకు పేపర్ ప్లేట్స్ అమ్మబడును
    0 Comments 0 Shares 301 Views 0 Reviews
  • పలమనేరు గడ్డూరు కాలనీలో వైసిపి టిడిపి కుమ్మక్కు.. ప్రభుత్వ భూములు కబ్జా..
    పలమనేరు గడ్డూరు కాలనీలో వైసిపి టిడిపి కుమ్మక్కు.. ప్రభుత్వ భూములు కబ్జా..
    0 Comments 0 Shares 318 Views 0 Reviews
  • పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో సైకో వీరంగం... నర్సులపై దాడి
    సమయానికి చేరుకొని అదుపులో తీసుకున్న పోలీసులు
    పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో సైకో వీరంగం... నర్సులపై దాడి సమయానికి చేరుకొని అదుపులో తీసుకున్న పోలీసులు
    0 Comments 0 Shares 750 Views 12 0 Reviews
  • *ఎమ్మెల్యేకు బర్తడే విషెస్ తెలిపిన సీఎం*
    పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం వీ.కోట మీదుగా వెళ్తున్న ఆయన స్థానిక ఎగువ చెక్ పోస్ట్ నందు తన కాన్వాయ్ ను కొద్దిసేపు ఆపారు. ఈ సందర్భంగా పలమనేరు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలును తెలియజేశారు.
    *ఎమ్మెల్యేకు బర్తడే విషెస్ తెలిపిన సీఎం* పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం వీ.కోట మీదుగా వెళ్తున్న ఆయన స్థానిక ఎగువ చెక్ పోస్ట్ నందు తన కాన్వాయ్ ను కొద్దిసేపు ఆపారు. ఈ సందర్భంగా పలమనేరు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలును తెలియజేశారు.
    Like
    2
    0 Comments 0 Shares 10K Views 0 Reviews
  • *ఎమ్మెల్యేకు బర్తడే విషెస్ తెలిపిన సీఎం*
    పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం వీ.కోట మీదుగా వెళ్తున్న ఆయన స్థానిక ఎగువ చెక్ పోస్ట్ నందు తన కాన్వాయ్ ను కొద్దిసేపు ఆపారు. ఈ సందర్భంగా పలమనేరు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలును తెలియజేశారు.
    *ఎమ్మెల్యేకు బర్తడే విషెస్ తెలిపిన సీఎం* పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం వీ.కోట మీదుగా వెళ్తున్న ఆయన స్థానిక ఎగువ చెక్ పోస్ట్ నందు తన కాన్వాయ్ ను కొద్దిసేపు ఆపారు. ఈ సందర్భంగా పలమనేరు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలును తెలియజేశారు.
    Like
    1
    0 Comments 0 Shares 306 Views 0 Reviews
  • Love
    1
    0 Comments 0 Shares 331 Views 30 0 Reviews
  • చిత్తూరు జిల్లా పలమనేరులో ఆపరేషన్ సింధూర్, విజయవంతం సందర్భంగా 200 మందితో భారీ ర్యాలీ
    చిత్తూరు జిల్లా పలమనేరులో ఆపరేషన్ సింధూర్, విజయవంతం సందర్భంగా 200 మందితో భారీ ర్యాలీ
    0 Comments 0 Shares 847 Views 0 Reviews
  • చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లో మామిడి తోపులో ఏనుగులు దాడి చేశాయి మామిడి తోపులో మామిడి పండ్లను వాసన పసిగట్టి తోపులకు వచ్చి అక్కడున్న ఒక గుడిసె ని థంసం చేసి మామిడికాయలను నేలమట్టం చేసి వెళ్లిపోయినాయి. ఏనుగులు రైతులు ఏనుగుల భారం నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ అధికారులకు విన్నవించుకుంటున్నారు
    చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లో మామిడి తోపులో ఏనుగులు దాడి చేశాయి మామిడి తోపులో మామిడి పండ్లను వాసన పసిగట్టి తోపులకు వచ్చి అక్కడున్న ఒక గుడిసె ని థంసం చేసి మామిడికాయలను నేలమట్టం చేసి వెళ్లిపోయినాయి. ఏనుగులు రైతులు ఏనుగుల భారం నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ అధికారులకు విన్నవించుకుంటున్నారు
    0 Comments 0 Shares 866 Views 41 0 Reviews
  • 1 Comments 1 Shares 2K Views 41 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com