Recent Updates
  • You must be 18+ to view this content
  • You must be 18+ to view this content
  • You must be 18+ to view this content
  • 1 Comments 0 Shares 310 Views 0 Reviews
  • You must be 18+ to view this content
  • You must be 18+ to view this content
  • పలమనేరు: పట్టణ మున్సిపల్ కమీషనర్ రమణారెడ్డి ప్రాంతంలో, ప్లాస్టిక్ వల్ల అనర్థాలను వివరిస్తూ స్థానిక దుకాణదారులకు మెప్మా సిబ్బంది తయారుచేసిన జ్యూట్ బ్యాగులను పరిచయం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నివారణకై ప్రత్యామ్నాయ మార్గాలు ప్రజలకు వివరిస్తున్న కమిషనర్
    పలమనేరు: పట్టణ మున్సిపల్ కమీషనర్ రమణారెడ్డి ప్రాంతంలో, ప్లాస్టిక్ వల్ల అనర్థాలను వివరిస్తూ స్థానిక దుకాణదారులకు మెప్మా సిబ్బంది తయారుచేసిన జ్యూట్ బ్యాగులను పరిచయం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నివారణకై ప్రత్యామ్నాయ మార్గాలు ప్రజలకు వివరిస్తున్న కమిషనర్
    0 Comments 0 Shares 406 Views 6 0 Reviews
  • You must be 18+ to view this content
  • You must be 18+ to view this content
  • పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో సైకో వీరంగం... నర్సులపై దాడి
    సమయానికి చేరుకొని అదుపులో తీసుకున్న పోలీసులు
    పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో సైకో వీరంగం... నర్సులపై దాడి సమయానికి చేరుకొని అదుపులో తీసుకున్న పోలీసులు
    0 Comments 0 Shares 390 Views 12 0 Reviews
  • *ఎమ్మెల్యేకు బర్తడే విషెస్ తెలిపిన సీఎం*
    పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం వీ.కోట మీదుగా వెళ్తున్న ఆయన స్థానిక ఎగువ చెక్ పోస్ట్ నందు తన కాన్వాయ్ ను కొద్దిసేపు ఆపారు. ఈ సందర్భంగా పలమనేరు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలును తెలియజేశారు.
    *ఎమ్మెల్యేకు బర్తడే విషెస్ తెలిపిన సీఎం* పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం వీ.కోట మీదుగా వెళ్తున్న ఆయన స్థానిక ఎగువ చెక్ పోస్ట్ నందు తన కాన్వాయ్ ను కొద్దిసేపు ఆపారు. ఈ సందర్భంగా పలమనేరు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలును తెలియజేశారు.
    Like
    1
    0 Comments 0 Shares 4K Views 0 Reviews
  • You must be 18+ to view this content
  • You must be 18+ to view this content
  • చిత్తూరు జిల్లా పలమనేరులో ఆపరేషన్ సింధూర్, విజయవంతం సందర్భంగా 200 మందితో భారీ ర్యాలీ
    చిత్తూరు జిల్లా పలమనేరులో ఆపరేషన్ సింధూర్, విజయవంతం సందర్భంగా 200 మందితో భారీ ర్యాలీ
    You must be 18+ to view this content
    0 Comments 0 Shares 485 Views 0 Reviews
  • చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లో మామిడి తోపులో ఏనుగులు దాడి చేశాయి మామిడి తోపులో మామిడి పండ్లను వాసన పసిగట్టి తోపులకు వచ్చి అక్కడున్న ఒక గుడిసె ని థంసం చేసి మామిడికాయలను నేలమట్టం చేసి వెళ్లిపోయినాయి. ఏనుగులు రైతులు ఏనుగుల భారం నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ అధికారులకు విన్నవించుకుంటున్నారు
    చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లో మామిడి తోపులో ఏనుగులు దాడి చేశాయి మామిడి తోపులో మామిడి పండ్లను వాసన పసిగట్టి తోపులకు వచ్చి అక్కడున్న ఒక గుడిసె ని థంసం చేసి మామిడికాయలను నేలమట్టం చేసి వెళ్లిపోయినాయి. ఏనుగులు రైతులు ఏనుగుల భారం నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ అధికారులకు విన్నవించుకుంటున్నారు
    0 Comments 0 Shares 513 Views 41 0 Reviews
  • 1 Comments 1 Shares 898 Views 41 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com