చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లో మామిడి తోపులో ఏనుగులు దాడి చేశాయి మామిడి తోపులో మామిడి పండ్లను వాసన పసిగట్టి తోపులకు వచ్చి అక్కడున్న ఒక గుడిసె ని థంసం చేసి మామిడికాయలను నేలమట్టం చేసి వెళ్లిపోయినాయి. ఏనుగులు రైతులు ఏనుగుల భారం నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ అధికారులకు విన్నవించుకుంటున్నారు

0 Comments
0 Shares
394 Views
41
0 Reviews