మంచిర్యాల్: వరి ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్
కొనుగోలు కేంద్రం నుంచి వరి ధాన్యం వేగవంతంగా తరలించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ అధికారులను ఆదేశించారు. లక్షట్ పేట్ మండలం లోని పలు రైస్ మిల్లలు ఆయనే సందర్శించారు. ధాన్యం దిగుమతి ప్రక్రియ పరిశీలించారు. మిల్లుల యజమానులకు తమకు కేటాయించిన ధాన్యం బస్తాలను త్వరగా అన్లోడ్ చేసుకోవాలన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారులు, మేనేజర్, తాసిల్దార్, మరియు కలెక్టర్ పాల్గొన్నారు..