అనంతపురం: జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త
*ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు తీపికబురు* 💐
*ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ* 🙏
*ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణకు సహకరించిన*
*గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి,*
*గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి,*
*కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి*,
*గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారికి*
*ప్రత్యేక ధన్యవాదాలు...