• *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పుట్టినరోజు వేడుకలు*

    కంగ్టి 7ఆగస్ట్ (భారత్ ఆవాజ్ న్యూస్)

    కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు,విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థి శాలోమ్ రాజ్ పుట్టిన రోజు వేడుకలను విద్యార్థులు,పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు.ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు 40 మంది పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుంది. హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని ప్రధానోపాధ్యాయులు శ్రీలక్ష్మి తెలిపారు.
    పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేకు కట్ చేసి,పండ్లు, బిస్కెట్స్,చాక్లెట్ వంటివి పంచి పెట్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు స్వామి, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.
    #bharataawaz #news #kangti #narayankhed #telangananews #allnews #newsbharat
    *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పుట్టినరోజు వేడుకలు* కంగ్టి 7ఆగస్ట్ (భారత్ ఆవాజ్ న్యూస్) కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు,విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థి శాలోమ్ రాజ్ పుట్టిన రోజు వేడుకలను విద్యార్థులు,పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు.ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు 40 మంది పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుంది. హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని ప్రధానోపాధ్యాయులు శ్రీలక్ష్మి తెలిపారు. పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేకు కట్ చేసి,పండ్లు, బిస్కెట్స్,చాక్లెట్ వంటివి పంచి పెట్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు స్వామి, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు. #bharataawaz #news #kangti #narayankhed #telangananews #allnews #newsbharat
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • *అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త ఉండాలి*

    కంగ్టి,26జులై,(భారత్ ఆవాజ్ న్యూస్)

    *• ప్రజలకు ముఖ్యమైన సూచన*

    *• సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్*
    *కంగ్టి పోలీస్ స్టేషన్*

    కంగ్టి మండలం మరియు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో,ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించగలని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి అన్నారు.శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

    *• కింది సూచనలు ఖచ్చితంగా పాటించాలి*

    1.వర్షాల సమయంలో ఎవరూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగులు, వంకలు, చెరువులు మరియు లోతైన ప్రాంతాలకు వెళ్లకండి.
    2.విద్యుత్ తీగలు తెగి పడే అవకాశమున్నందున,వాటికి దూరంగా ఉండండి. ఏదైనా ప్రమాదకర పరిస్థితి కనిపించినట్లయితే వెంటనే 100 నంబరుకు సమాచారం ఇవ్వండి.
    3.పిల్లలను బయటకు పంపకుండా ఇంటి వద్దే ఉంచండి. ఆటల కోసం నీటి ప్రాంతాలకు వెళ్లకుండా చూడండి.
    4.తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతాలలో నివసించే వారు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి.
    5.అవసరమైతే పోలీస్ స్టేషన్ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించండి. సహాయానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము.
    సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్,కంగ్టి పోలీస్ స్టేషన్.
    Cl By Ramesh Kangti

    #kangti #police #news #Telangana #newsbharat #bharataawaz #rainnews
    #policestation
    *అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త ఉండాలి* కంగ్టి,26జులై,(భారత్ ఆవాజ్ న్యూస్) *• ప్రజలకు ముఖ్యమైన సూచన* *• సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్* *కంగ్టి పోలీస్ స్టేషన్* కంగ్టి మండలం మరియు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో,ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించగలని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి అన్నారు.శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. *• కింది సూచనలు ఖచ్చితంగా పాటించాలి* 1.వర్షాల సమయంలో ఎవరూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగులు, వంకలు, చెరువులు మరియు లోతైన ప్రాంతాలకు వెళ్లకండి. 2.విద్యుత్ తీగలు తెగి పడే అవకాశమున్నందున,వాటికి దూరంగా ఉండండి. ఏదైనా ప్రమాదకర పరిస్థితి కనిపించినట్లయితే వెంటనే 100 నంబరుకు సమాచారం ఇవ్వండి. 3.పిల్లలను బయటకు పంపకుండా ఇంటి వద్దే ఉంచండి. ఆటల కోసం నీటి ప్రాంతాలకు వెళ్లకుండా చూడండి. 4.తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతాలలో నివసించే వారు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. 5.అవసరమైతే పోలీస్ స్టేషన్ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించండి. సహాయానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్,కంగ్టి పోలీస్ స్టేషన్. Cl By Ramesh Kangti #kangti #police #news #Telangana #newsbharat #bharataawaz #rainnews #policestation
    0 Comments 0 Shares 3K Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com