రాజన్న సిరిసిల్ల నామినేషన్ము ప్రకారం నిబంధనలు న్సిపల్ ఎన్నికల సందర్బంగా సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ నందు నామినేషన్స్ సెంటర్ ఉన్నదున పాటించవలసిన చూచనలు సలహాలు.
నామినేషన్ సెంటర్ వద్ద 100 Meters radius లో 163 BNSS( 144 CrPc ) అమలులో ఉంటుంది. కావున ప్రజలు గుమ్మిగుడావద్దు.
1. నామినేషన్ కేంద్రానికి అభ్యర్థి + ఒకటి లేదా రెండు మంది ప్రతిపాదకులు (Proposers) మాత్రమే అనుమతించబడతారు.
2. నామినేషన్ కేంద్రంలో శాంతి భద్రతలు పాటించాలి, నినాదాలు, ప్రచారం నిషేధం.
3. అభ్యర్థి గుర్తింపు కోసం ఆధార్ / ఓటర్ ఐడి వంటి గుర్తింపు పత్రాలు తీసుకురావాలి.
4. నామినేషన్ కేంద్రం బయట ఎన్నికల ప్రచారం పూర్తిగా నిషేధం.
5. నామినేషన్ కేంద్రం పరిసరాల్లో నినాదాలు, లౌడ్ స్పీకర్లు, బ్యాండ్లు వాడకూడదు.
6. అభ్యర్థితో పాటు పరిమిత సంఖ్యలోనే అనుచరులు రావాలి.
7. కేంద్రం బయట బ్యానర్లు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేయరాదు.
8. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను దూరంగా పార్క్ చేయాలి.
9. గుంపులుగా చేరడం, గందరగోళం సృష్టించడం నిషేధం.
10. ఎన్నికల అధికారుల, పోలీసుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి.
11. కేంద్రం పరిసరాల్లో మద్యం సేవించడం లేదా పంపిణీ చేయడం నిషేధం.
12. ఇతర అభ్యర్థులను బెదిరించడం, అడ్డుకోవడం వంటి అనైతిక చర్యలు చేయరాదు.
13. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) ను ఉల్లంఘించకూడదు.
14. సిరిసిల్ల పట్టణం లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) ఉన్నదున ర్యాలీలు, ఇతర కార్యక్రామాలు చేయాలనుకొంటే సంబందిత అధికారుల వద్ద పర్మిషన్ తీసుకోవాలి.
సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ నందు నామినేషన్ కేంద్రం ఉన్నదున అంబేద్కర్ సర్కిల్ నుండి గాంధీ చౌక్ వరకు “One way” ఉంటుంది కావున వాహన దారులు మరియు దుకాణ దారులు సహకరించాలని, పై చూచనలు సలహాలు పాటించాలని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ K. కృష్ణ తెలిపినారు

0 Comments
0 Shares
87 Views
0 Reviews