• సామర్లకోటలో మహాశివరాత్రి ఏర్పాట్లను తనిఖీ చేసిన ఎస్పీ: మహాశివరాత్రి వేడుకల సందర్భంగా పంచారామ క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజుతో కలిసి ఆలయ అధికారులతో సమావేశమై, సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని సూచనలు ఇచ్చారు.
    సామర్లకోటలో మహాశివరాత్రి ఏర్పాట్లను తనిఖీ చేసిన ఎస్పీ: మహాశివరాత్రి వేడుకల సందర్భంగా పంచారామ క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజుతో కలిసి ఆలయ అధికారులతో సమావేశమై, సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని సూచనలు ఇచ్చారు.
    0 Comments 0 Shares 98 Views 12 0 Reviews
  • మహాశివరాత్రి సందర్బంగా ఫణిగిరి కాలనీ సభ్యుల అభ్యర్తన మేరకు మూసి నదిలో ఉన్న స్వయంభు శివలింగేశ్వరునికి శివరాత్రి జాతర పనులు చేయవలసినదిగా గౌరవ మన చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా గారు గత నెల 20/01/2026 రోజున డిప్యూటీ కమిసనరు ghmc గారికి పనులు చేయవలసిందిగా ప్రపోసల్ ద్వారా చేసిన ఆదేశాలతో జిఎచ్ఎంసి బృందం మూసీలో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రంగా నర్సింహ గుప్తా గారు పనులను పర్యవేక్షించడం జరిగింది . ఈ పర్యవేక్షణ లో పాల్గొన్న బీజేపీ నాయకులు , వెంకన్న , రాకేష్ , అంజి గారు , జగన్ , నాగేందర్ గారు , వలి గారు ఉపేందర్ అన్న మరియు ghmc సిబ్బంది మొదలగు వారు వున్నారు .
    మహాశివరాత్రి సందర్బంగా ఫణిగిరి కాలనీ సభ్యుల అభ్యర్తన మేరకు మూసి నదిలో ఉన్న స్వయంభు శివలింగేశ్వరునికి శివరాత్రి జాతర పనులు చేయవలసినదిగా గౌరవ మన చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా గారు గత నెల 20/01/2026 రోజున డిప్యూటీ కమిసనరు ghmc గారికి పనులు చేయవలసిందిగా ప్రపోసల్ ద్వారా చేసిన ఆదేశాలతో జిఎచ్ఎంసి బృందం మూసీలో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రంగా నర్సింహ గుప్తా గారు పనులను పర్యవేక్షించడం జరిగింది . ఈ పర్యవేక్షణ లో పాల్గొన్న బీజేపీ నాయకులు , వెంకన్న , రాకేష్ , అంజి గారు , జగన్ , నాగేందర్ గారు , వలి గారు ఉపేందర్ అన్న మరియు ghmc సిబ్బంది మొదలగు వారు వున్నారు .
    0 Comments 0 Shares 70 Views 0 Reviews
  • అందరికి మహాశివరాత్రి శుబకాంక్షలు

    చైతన్యపురి డివిజన్ వాసులకు మరియు బీజేపీ నాయకులకు ,కార్యకర్తలకు , నా అభిమానులకు ,శ్రేయోభిలాషులకు అందరికి నా హృదయపూర్వక నంస్కారములు

    నా యొక్క 5 సవంత్సరముల కాలంలో నాకు సహకరించి , నన్ను ఆశీర్వదించి , చైతన్యుపురి డివిజన్ అభివృద్ధిలో మీరు అందరు కలసి నాతో నడిచినందుకు
    పేరు పేరునా ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు ..

    నేను పదవి లో లేకున్నా , ప్రతి సమస్యలో మీ ముందు ఉండి నడుస్తా , ఏ విషయమైనా , ఏ పని అయినా మీరు పిలిచినా , నాకు తెలిసిన వెంటనే స్పందిస్తానాని , మీ వెంటే ఉంటానని మాట ఇస్తున్నాను .

    రాబోయే ఎన్నికలలో ఇలాగే మీరు ఆశీర్వదిస్తారని , నాకు సహకరిస్తారని మనసుపూర్తిగా కోరుకుంటు.....

    మీ
    రంగా నర్సింహ గుప్తా
    కార్పొరేటర్ - చైతన్యపురి,GHMC.
    అందరికి మహాశివరాత్రి శుబకాంక్షలు 💐 చైతన్యపురి డివిజన్ వాసులకు మరియు బీజేపీ నాయకులకు ,కార్యకర్తలకు , నా అభిమానులకు ,శ్రేయోభిలాషులకు అందరికి నా హృదయపూర్వక నంస్కారములు 🙏🚩 నా యొక్క 5 సవంత్సరముల కాలంలో నాకు సహకరించి , నన్ను ఆశీర్వదించి , చైతన్యుపురి డివిజన్ అభివృద్ధిలో మీరు అందరు కలసి నాతో నడిచినందుకు పేరు పేరునా ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు .. నేను పదవి లో లేకున్నా , ప్రతి సమస్యలో మీ ముందు ఉండి నడుస్తా , ఏ విషయమైనా , ఏ పని అయినా మీరు పిలిచినా , నాకు తెలిసిన వెంటనే స్పందిస్తానాని , మీ వెంటే ఉంటానని మాట ఇస్తున్నాను . రాబోయే ఎన్నికలలో ఇలాగే మీరు ఆశీర్వదిస్తారని , నాకు సహకరిస్తారని మనసుపూర్తిగా కోరుకుంటు..... మీ రంగా నర్సింహ గుప్తా కార్పొరేటర్ - చైతన్యపురి,GHMC. 🙏🚩
    0 Comments 0 Shares 94 Views 0 Reviews
  • ఈ రోజు చైతన్యపురి డివిజన్ లోని ఫనిగిరి లక్ష్మీనరసింహ కాలనీ , మూసి నది లో గల స్వయంభు శివాలయం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆధీనంలో జరుగుచున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల కోసం జిహెచ్ఎంసి అధికారులతో కలసి పర్యవేక్షణ చేయడం జరిగినది. శివరాత్రి జాతర పురస్కరించుకొని వెంటనే మూసీ నదిలో మెట్లకు మరమ్మతులు, రేలింగు , లైటింగ్ , నీరు మరియు శానిటేషన్ అన్ని పనులు కూడా వెంటనే జరిపించాలని అధికారులకు ఆదేశించడం అయినది. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో జిహెచ్ఎంసి శానిటేషన్ డి ఈ చందన గారు ,ఇంజనీరింగ్ ఏ ఈ పార్వతి గారు, వాటర్ వర్క్స్ మేనేజర్ గుర్నాథ్ గారు ,ఇంజనీరింగ్ ఇన్స్పెక్టర్ రత్న సాయి గారు , ఎస్ఎఫ్ఏ శ్రీరాములు గారు టెంపుల్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు , కాలనీ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు , జగ్ భూషణ్ సింగ్ గారు , నరేందర్ రెడ్డి గారు , ప్రభు గారు , రాములు గారు , సుధాకర్ గారు , శ్రీనివాస్ గారు , బీజేపీ నాయకులు రాకేష్ గారు , అంజి గారు మరియు చాలామంది పెద్దలు పాల్గొన్నారు.
    ఈ రోజు చైతన్యపురి డివిజన్ లోని ఫనిగిరి లక్ష్మీనరసింహ కాలనీ , మూసి నది లో గల స్వయంభు శివాలయం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆధీనంలో జరుగుచున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల కోసం జిహెచ్ఎంసి అధికారులతో కలసి పర్యవేక్షణ చేయడం జరిగినది. శివరాత్రి జాతర పురస్కరించుకొని వెంటనే మూసీ నదిలో మెట్లకు మరమ్మతులు, రేలింగు , లైటింగ్ , నీరు మరియు శానిటేషన్ అన్ని పనులు కూడా వెంటనే జరిపించాలని అధికారులకు ఆదేశించడం అయినది. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో జిహెచ్ఎంసి శానిటేషన్ డి ఈ చందన గారు ,ఇంజనీరింగ్ ఏ ఈ పార్వతి గారు, వాటర్ వర్క్స్ మేనేజర్ గుర్నాథ్ గారు ,ఇంజనీరింగ్ ఇన్స్పెక్టర్ రత్న సాయి గారు , ఎస్ఎఫ్ఏ శ్రీరాములు గారు టెంపుల్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు , కాలనీ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు , జగ్ భూషణ్ సింగ్ గారు , నరేందర్ రెడ్డి గారు , ప్రభు గారు , రాములు గారు , సుధాకర్ గారు , శ్రీనివాస్ గారు , బీజేపీ నాయకులు రాకేష్ గారు , అంజి గారు మరియు చాలామంది పెద్దలు పాల్గొన్నారు. 🙏🚩
    0 Comments 0 Shares 150 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com