Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
ఉత్తరాఖండ్లో ఆకస్మిక మేఘాల వర్షం – పలు గ్రామాల్లో వరదలు, ప్రాణనష్టంఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర్కాశీ జిల్లాలో ఆగస్టు 6 ఉదయం ఆకస్మికంగా మేఘాల వర్షం (క్లౌడ్బర్స్ట్) సంభవించింది. ఫలితంగా పలు గ్రామాల్లో భారీ వరదలు సంభవించి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు కనీసం నలుగురు మృతి చెందినట్టు సమాచారం. 60 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ...0 Comments 0 Shares 819 Views 0 Reviews