• ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుకు అవకాశం
    పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్- ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్-2026ను వచ్చేనెల 25న నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే పదో తరగతి పరీ క్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసు కోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 చెల్లించి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. https://polycetap.ap.gov. inలో సమర్పించవచ్చు. #Naveen kumar
    ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుకు అవకాశం పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్- ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్-2026ను వచ్చేనెల 25న నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే పదో తరగతి పరీ క్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసు కోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 చెల్లించి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. https://polycetap.ap.gov. inలో సమర్పించవచ్చు. #Naveen kumar
    0 Comments 0 Shares 248 Views 0 Reviews
  • 8న క్రికెట్ జట్ల ఎంపిక
    కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 8న 2026-27
    సంవత్సరంఅండర్ -19, సీనియర్స్ పురుషుల క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేన్ కార్యదర్శి అవ్వారు రెడ్డి ప్రసాద్ తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, టెన్త్ మార్క్ లిస్ట్, బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఒరిజినల్ తో పాటు ఒక సెట్ జిరాక్స్లను తీసుకురావాలన్నారు. క్రీడాకా రులు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురాలని కోరారు. ఎంపికలు ఉదయం 8 గంటలకు వైఎ స్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. 2007 సెప్టెంబరు 1 తర్వాత జన్మిం చిన వారు ఎంపికలకు అర్హులని చెప్పారు.#Naveen kumar
    8న క్రికెట్ జట్ల ఎంపిక కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 8న 2026-27 సంవత్సరంఅండర్ -19, సీనియర్స్ పురుషుల క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేన్ కార్యదర్శి అవ్వారు రెడ్డి ప్రసాద్ తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, టెన్త్ మార్క్ లిస్ట్, బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఒరిజినల్ తో పాటు ఒక సెట్ జిరాక్స్లను తీసుకురావాలన్నారు. క్రీడాకా రులు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురాలని కోరారు. ఎంపికలు ఉదయం 8 గంటలకు వైఎ స్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. 2007 సెప్టెంబరు 1 తర్వాత జన్మిం చిన వారు ఎంపికలకు అర్హులని చెప్పారు.#Naveen kumar
    2 Comments 0 Shares 353 Views 0 Reviews
  • Celebrate the Divine Appearance of Sri Chaitanya Mahaprabhu!
    Join us at ISKM Proddatur for a soulful and blissful Gaura Purnima festival. Immerse yourself in the nectar of Harinama Sankirtanam, witness the grand Maha Abhishekam, and enjoy a delicious Maha Prasadam feast! ​#GauraPurnima2026 #SriChaitanyaMahaprabhu #ISKMProddatur #Proddatur #Kadapa #Naveen Kumar
    ✨ Celebrate the Divine Appearance of Sri Chaitanya Mahaprabhu! ✨ Join us at ISKM Proddatur for a soulful and blissful Gaura Purnima festival. Immerse yourself in the nectar of Harinama Sankirtanam, witness the grand Maha Abhishekam, and enjoy a delicious Maha Prasadam feast! 🙏💛​#GauraPurnima2026 #SriChaitanyaMahaprabhu #ISKMProddatur #Proddatur #Kadapa #Naveen Kumar
    0 Comments 0 Shares 436 Views 0 Reviews
  • భక్తులకు గమనిక: రేపు గ్రహణం సందర్భంగా ఆలయాల సమయాల్లో మార్పులు.​రేపు (మంగళవారం) సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రొద్దుటూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. భక్తులు ఈ క్రింది సమయాలను గమనించగలరు#Proddatur #Kadapa #ChandraGrahanam #LunarEclipse2026 #TempleUpdate #Naveen kumar
    ⚠️ భక్తులకు గమనిక: రేపు గ్రహణం సందర్భంగా ఆలయాల సమయాల్లో మార్పులు.​రేపు (మంగళవారం) సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రొద్దుటూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. భక్తులు ఈ క్రింది సమయాలను గమనించగలరు#Proddatur #Kadapa #ChandraGrahanam #LunarEclipse2026 #TempleUpdate #Naveen kumar
    0 Comments 0 Shares 558 Views 0 Reviews
  • రేపు ప్రవేశ పరీక్ష - విద్యార్థులు గమనించండి!
    రాజుపాలెం మండలంలోని వెల్లాల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు రేపు (ఆదివారం) పరీక్ష నిర్వహించబడుతుంది.#Naveen
    🎓 రేపు ప్రవేశ పరీక్ష - విద్యార్థులు గమనించండి! 🎓 రాజుపాలెం మండలంలోని వెల్లాల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు రేపు (ఆదివారం) పరీక్ష నిర్వహించబడుతుంది.#Naveen
    0 Comments 0 Shares 193 Views 0 Reviews
  • Mega Job Mela on March 4th!
    ​Great news for job seekers in the region! The AP State Skill Development Corporation (APSSDC) is organizing a massive Job Mela for private companies.#Naveen
    🚀 Mega Job Mela on March 4th! ​Great news for job seekers in the region! The AP State Skill Development Corporation (APSSDC) is organizing a massive Job Mela for private companies.#Naveen
    0 Comments 0 Shares 288 Views 0 Reviews
  • పులివెందుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల (తూర్పు పులివెందుల) ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి గారు 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించారు. 5వ తరగతి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించబడతాయి.#Naveen
    పులివెందుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల (తూర్పు పులివెందుల) ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి గారు 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించారు. 5వ తరగతి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించబడతాయి.#Naveen
    0 Comments 0 Shares 205 Views 0 Reviews
  • Drugs, ganja and Arrive alive road safety program at Chaitanyapuri division Loni new marutinagar welfare association hall, conducted by malkjgiri police commissionrate.
    Participates LB Nagar ACP Krishnaiah , ibrahimpatan RTA Munny Shaikh, CI Saidulu, Traffic CI Venkateshwarlu and other police officers, bjp division Prasident Naveen Yadav, senior leaders Rudrarapu Sanker, neranki ravi, Kuldeep jain, Upender Anna, Kollur Naveen, Jampala raju , Muraliaanna, Anji babu , Venkat Ramana participated etc etc .
    Drugs, ganja and Arrive alive road safety program at Chaitanyapuri division Loni new marutinagar welfare association hall, conducted by malkjgiri police commissionrate. Participates LB Nagar ACP Krishnaiah , ibrahimpatan RTA Munny Shaikh, CI Saidulu, Traffic CI Venkateshwarlu and other police officers, bjp division Prasident Naveen Yadav, senior leaders Rudrarapu Sanker, neranki ravi, Kuldeep jain, Upender Anna, Kollur Naveen, Jampala raju , Muraliaanna, Anji babu , Venkat Ramana participated etc etc .🙏🚩
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com