• [28/02, 11:12 am] null: అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
    #PRAJADARBAR
    #NaraLokesh
    #NaraLokeshForPeople
    #AndhraPradesh
    [28/02, 11:26 am] null: మరో రోజు.. మరో పెట్టుబడి..

    స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్.

    అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. రూ. 2,300 కోట్ల పెట్టుబడితో రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో యూనిట్ ఏర్పాటు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు.
    #BlueJetHealthCare
    #ChooseSpeedChooseAP
    #InvestInAP
    #NaraLokesh
    #AndhraPradesh
    [28/02, 11:43 am] null: సూపర్ సిక్స్ "యువగళం" హామీ నెరవేర్చే దిశగా మరో అడుగు..

    అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
    #BlueJetHealthCare
    #ChooseSpeedChooseAP
    #InvestInAP
    #NaraLokesh
    #AndhraPradesh
    [28/02, 11:12 am] null: అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. #PRAJADARBAR #NaraLokesh #NaraLokeshForPeople #AndhraPradesh [28/02, 11:26 am] null: మరో రోజు.. మరో పెట్టుబడి.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. రూ. 2,300 కోట్ల పెట్టుబడితో రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో యూనిట్ ఏర్పాటు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు. #BlueJetHealthCare #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #AndhraPradesh [28/02, 11:43 am] null: సూపర్ సిక్స్ "యువగళం" హామీ నెరవేర్చే దిశగా మరో అడుగు.. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. #BlueJetHealthCare #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #AndhraPradesh
    Like
    1
    0 Comments 0 Shares 540 Views 8 0 Reviews
  • 3 Reasons to Invest in Andhra Pradesh

    1. Visionary Leadership of Nara Chandrababu Naidu garu
    2. Speed of Doing Business
    3. Double Engine Bullet Train Sarkar

    #ABPIOI2026
    #ABPIdeasOfIndia
    #IdeasOfIndia2026
    #NaraLokesh
    3 Reasons to Invest in Andhra Pradesh 1. Visionary Leadership of Nara Chandrababu Naidu garu 2. Speed of Doing Business 3. Double Engine Bullet Train Sarkar #ABPIOI2026 #ABPIdeasOfIndia #IdeasOfIndia2026 #NaraLokesh
    0 Comments 0 Shares 536 Views 2 0 Reviews
  • ప్రస్తుతం రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నాం. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా 1.48 కోట్ల సేవలు అందించాం.
    #APAssembly
    #ManaMitra
    #WhatsAPPGovernanceInAP
    #NaraLokesh
    #AndhraPradesh
    ప్రస్తుతం రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నాం. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా 1.48 కోట్ల సేవలు అందించాం. #APAssembly #ManaMitra #WhatsAPPGovernanceInAP #NaraLokesh #AndhraPradesh
    0 Comments 0 Shares 343 Views 7 0 Reviews
  • గత ప్రభుత్వంలో ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు

    ఆంధ్రా యూనివర్సిటీ 2019లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో 29 ఉండేది. 2023నాటికి 76వ ర్యాంక్‌కు పడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 41వ ర్యాంకుకు తెచ్చాం. ఇప్పుడు టాప్ -10లోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. యూనివర్సిటీ కేటగిరిలో 2019లో 16వ ర్యాంకులో ఉండగా, 2023నాటికి 43వ ర్యాంకుకు పడిపోయింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025లో 23వ ర్యాంకుకు తెచ్చాం.
    #APAssembly
    #NaraLokesh
    #AndhraPradesh
    గత ప్రభుత్వంలో ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు ఆంధ్రా యూనివర్సిటీ 2019లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో 29 ఉండేది. 2023నాటికి 76వ ర్యాంక్‌కు పడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 41వ ర్యాంకుకు తెచ్చాం. ఇప్పుడు టాప్ -10లోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. యూనివర్సిటీ కేటగిరిలో 2019లో 16వ ర్యాంకులో ఉండగా, 2023నాటికి 43వ ర్యాంకుకు పడిపోయింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025లో 23వ ర్యాంకుకు తెచ్చాం. #APAssembly #NaraLokesh #AndhraPradesh
    0 Comments 0 Shares 189 Views 4 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com