• కూటమి ప్రభుత్వం ఆదేశాలతో గంజాయి విక్రయం, వినియోగంపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయి విక్రయం, సేవించే ప్రాంతంగా గుర్తించిన మంగళగిరి గండాలయ పేటలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ నేతృత్వంలో 80 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించి గుర్తింపు లేని 80 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయికి వ్యతిరేకంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.
    #GanjaOdhuBro
    #Mangalagiri
    #AndhraPradesh
    #Sivanagendra
    కూటమి ప్రభుత్వం ఆదేశాలతో గంజాయి విక్రయం, వినియోగంపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయి విక్రయం, సేవించే ప్రాంతంగా గుర్తించిన మంగళగిరి గండాలయ పేటలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ నేతృత్వంలో 80 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించి గుర్తింపు లేని 80 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయికి వ్యతిరేకంగా స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. #GanjaOdhuBro #Mangalagiri #AndhraPradesh #Sivanagendra
    0 Comments 0 Shares 1K Views 5 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com