• పాస్టర్లకు సీఎం చంద్రబాబు గారు క్రిస్మస్ కానుక ప్రకటించిన 48 గంటల్లోనే నెరవేర్చారు. క్రిస్మస్ పండుగ ముందు రోజే ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున 8,418 మంది పాస్టర్ల గౌరవ వేతనం మొత్తం రూ.50.50 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది కూటమి ప్రభుత్వం.
    #Christmas
    #IdhiManchiPrabhutvam
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    https://youtube.com/shorts/k7pQ4xPxbrM
    పాస్టర్లకు సీఎం చంద్రబాబు గారు క్రిస్మస్ కానుక ప్రకటించిన 48 గంటల్లోనే నెరవేర్చారు. క్రిస్మస్ పండుగ ముందు రోజే ఒక్కొక్కరికి నెలకు రూ.5000 చొప్పున 8,418 మంది పాస్టర్ల గౌరవ వేతనం మొత్తం రూ.50.50 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది కూటమి ప్రభుత్వం. #Christmas #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra https://youtube.com/shorts/k7pQ4xPxbrM
    0 Comments 0 Shares 1K Views 14 0 Reviews
  • ప్రతి మతాన్ని గౌరవిస్తాం. అందరి కోసం పని చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మేము ఆలోచించేది ఒకటే...పేదరికం లేని సమాజం చూడాలి. పేదల కోసం ఏం చేయాలో నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నాం.
    #SemiChristmas
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    #Sivanagendra
    ప్రతి మతాన్ని గౌరవిస్తాం. అందరి కోసం పని చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మేము ఆలోచించేది ఒకటే...పేదరికం లేని సమాజం చూడాలి. పేదల కోసం ఏం చేయాలో నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. #SemiChristmas #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra
    0 Comments 0 Shares 1K Views 18 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com