బొబ్బిలి (M) పారాది గ్రామంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమంలో AP PCC అధ్యక్షురాలు YS. షర్మిల పాల్గొన్నారు. మల్లంపేట రెవెన్యూ పరిధిలో 7 ఎకరాల భూమి బొబ్బిలి MLA, ఆయన అనుచరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు బాధితులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే MLA బేబినాయనకి ఫోన్ చేసి సమస్యపై ప్రజలకు సమాధానం చెప్పాలని కోరగా.. వచ్చి తమకు చెబుతానని సమాధానమిచ్చారు.
#Bobbili #yssharmila #Babynayana

0 Comments
0 Shares
369 Views
8
0 Reviews