• https://ba.bharataawaz.com/login_to_chatroom.php</p>


    Everyone, Please Join The chat Session Here To Connect and Live Chat.

    https://ba.bharataawaz.com/login_to_chatroom.phpEveryone, Please Join The chat Session Here To Connect and Live Chat.
    BA.BHARATAAWAZ.COM
    Sign in
    Progress at the Finger Tips! BMA'S Exclusive Network For Bharat Media Community, Where Interests Become Friendships. Reporters | Journalists | Investigators | Media Men | NEWS Presenters | Correspondants | Makers & More. We Care Each Other! Learn From Each Other!...
    0 Comments 0 Shares 599 Views 0 Reviews
  • 🚀 Move to Your Constituency War-Room!

    Attention Bharat Aawaz Reporters, In-Charges, and Coordinators.


    To make our reporting faster and our community stronger, we are officially launching Constituency-Wise Private Groups on our new dedicated chat platform: https://piper.bharatmediaassociation.com/


    📍 Why You Must Join Your Group:


    Direct Support: Every group has a Bharat Aawaz Core Team member for instant help.

    Hyper-Local News: Coordinate with Mandal-level reporters in your area in real-time.

    Faster Verification: Get your ground stories verified and promoted to the main portal faster.

    Identity and Communication: This is where the Constituency In-Charge will manage daily operations


    📝 How to Join:


    Step 1: Visit https://piper.bharatmediaassociation.com/&nbsp; and register/login. (Please Use Same Username and Password as You Current Login to Register)

    Step 2: Search for your Constituency Name (e.g., "Nagpur South" or "Lucknow Central").

    Step 3: Request to Join.

    Step 4: Once admitted, introduce yourself with your Name and Mandal area.


    Note: The main portal (BA.Bharataawaz.com) remains our home for publishing, but Piper is our Newsroom. Let’s make some noise!— Bharat Aawaz Core Team
    🚀 Move to Your Constituency War-Room!Attention Bharat Aawaz Reporters, In-Charges, and Coordinators. To make our reporting faster and our community stronger, we are officially launching Constituency-Wise Private Groups on our new dedicated chat platform: https://piper.bharatmediaassociation.com/ 📍 Why You Must Join Your Group:Direct Support: Every group has a Bharat Aawaz Core Team member for instant help.Hyper-Local News: Coordinate with Mandal-level reporters in your area in real-time.Faster Verification: Get your ground stories verified and promoted to the main portal faster.Identity and Communication: This is where the Constituency In-Charge will manage daily operations📝 How to Join:Step 1: Visit https://piper.bharatmediaassociation.com/  and register/login. (Please Use Same Username and Password as You Current Login to Register) Step 2: Search for your Constituency Name (e.g., "Nagpur South" or "Lucknow Central").Step 3: Request to Join.Step 4: Once admitted, introduce yourself with your Name and Mandal area.Note: The main portal (BA.Bharataawaz.com) remains our home for publishing, but Piper is our Newsroom. Let’s make some noise!— Bharat Aawaz Core Team
    PIPER.BHARATMEDIAASSOCIATION.COM
    Connect With Great Colleagues on Bharat Aawaz. Connect, Communicate and Learn More! - PIPER - Bharat Aawaz
    Connect With Diverse & Wonderful Colleagues on Bharat Aawaz! Connect, Communicate and Learn More!
    Love
    2
    2 Comments 0 Shares 4K Views 0 Reviews
  • https://ba.bharataawaz.com/posts/11203
    https://ba.bharataawaz.com/posts/11203
    #కరీంనగర్ # అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
    0 Comments 0 Shares 773 Views 0 Reviews
  • Sunday Kadha Em Special Today Mi Home Lo Comment Cheyandi
    సండే కదా ఎం స్పెషల్ టుడే మీ హోమ్ లో కామెంట్ చేయండి
    #Sivanagendra #Bharataawaz #Media #Press #Reporter #Incharge #Tq
    Sunday Kadha Em Special Today Mi Home Lo Comment Cheyandi సండే కదా ఎం స్పెషల్ టుడే మీ హోమ్ లో కామెంట్ చేయండి #Sivanagendra #Bharataawaz #Media #Press #Reporter #Incharge #Tq
    0 Comments 0 Shares 4K Views 0 Reviews
  • బ్రేకింగ్ న్యూస్

    యాంకర్ పార్ట్> చేతులెత్తేసిన జూపల్లి!

    వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు!
    నేను మళ్లీ గెలుస్తానో లేదో తెలియదు!
    ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
    నేను హామీలు ఇవ్వను.. ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు.. అందుకే నేను హామీలు ఇవ్వను
    నా వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తా.. నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను.. ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తా -

    బైట్ > మంత్రి జూపల్లి కృష్ణరావు

    #sidhumaroju # bharatAawaz # jupally.
    బ్రేకింగ్ న్యూస్ యాంకర్ పార్ట్> చేతులెత్తేసిన జూపల్లి! వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు! నేను మళ్లీ గెలుస్తానో లేదో తెలియదు! ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు నేను హామీలు ఇవ్వను.. ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు.. అందుకే నేను హామీలు ఇవ్వను నా వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తా.. నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను.. ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తా - బైట్ > మంత్రి జూపల్లి కృష్ణరావు #sidhumaroju # bharatAawaz # jupally.
    0 Comments 0 Shares 3K Views 9 0 Reviews
  • యాంకర్ పార్ట్ > మాజీ గ్రంథాలయ చైర్మన్ , బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన ఆయన, రాజాసింగ్ రాజకీయాలపై భయాందోళనలో ఉన్నారని, ప్రజల విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ మతతత్వ జెండాతోనే గెలిచారని ఆరోపిస్తూ, ఆయనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవని అన్నారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరిన శ్రీనివాస్, రాజాసింగ్‌ను “చంబల్ కా డాకు” అని ఎద్దేవా చేశారు.

    #sidhumaroju # bharatAawaz #
    యాంకర్ పార్ట్ > మాజీ గ్రంథాలయ చైర్మన్ , బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన ఆయన, రాజాసింగ్ రాజకీయాలపై భయాందోళనలో ఉన్నారని, ప్రజల విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ మతతత్వ జెండాతోనే గెలిచారని ఆరోపిస్తూ, ఆయనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవని అన్నారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరిన శ్రీనివాస్, రాజాసింగ్‌ను “చంబల్ కా డాకు” అని ఎద్దేవా చేశారు. #sidhumaroju # bharatAawaz #
    0 Comments 0 Shares 3K Views 9 0 Reviews
  • *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పుట్టినరోజు వేడుకలు*

    కంగ్టి 7ఆగస్ట్ (భారత్ ఆవాజ్ న్యూస్)

    కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు,విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థి శాలోమ్ రాజ్ పుట్టిన రోజు వేడుకలను విద్యార్థులు,పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు.ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు 40 మంది పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుంది. హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని ప్రధానోపాధ్యాయులు శ్రీలక్ష్మి తెలిపారు.
    పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేకు కట్ చేసి,పండ్లు, బిస్కెట్స్,చాక్లెట్ వంటివి పంచి పెట్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు స్వామి, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.
    #bharataawaz #news #kangti #narayankhed #telangananews #allnews #newsbharat
    *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పుట్టినరోజు వేడుకలు* కంగ్టి 7ఆగస్ట్ (భారత్ ఆవాజ్ న్యూస్) కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు,విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థి శాలోమ్ రాజ్ పుట్టిన రోజు వేడుకలను విద్యార్థులు,పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు.ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు 40 మంది పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుంది. హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని ప్రధానోపాధ్యాయులు శ్రీలక్ష్మి తెలిపారు. పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేకు కట్ చేసి,పండ్లు, బిస్కెట్స్,చాక్లెట్ వంటివి పంచి పెట్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు స్వామి, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు. #bharataawaz #news #kangti #narayankhed #telangananews #allnews #newsbharat
    0 Comments 0 Shares 9K Views 0 Reviews
  • *పేకాట స్థావరంపై దాడి ఏడుగురి అరెస్టు*

    *•సిఐ వెంకట్ రెడ్డి*

    కంగ్టి ,1 ఆగష్టు,(భారత్ ఆవాజ్ న్యూస్)

    గురువారం అర్ధరాత్రి 12 గంటలకు కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో గంగూశెట్టి కిరాణా షాపు ముందు పేకాట ఆడుతున్నారు అని నమ్మదగిన సమచారం రావడంతో వెంటనే కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి,కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి, మరియు సిబ్బంది కలిసి రైడ్ చేయగా 7 మంది పేకాట ఆడుతుండగా వారిని పట్టుకోవడం జరిగింది.వారి వద్ద మొత్తం 9260/- రూపాయలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత వారిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతోంది అని సిఐ వెంకట్ రెడ్డి శుక్రవారం తెలిపారు.
    కంగ్టి మండలంలో ఎవరైన పేకాట ఆడితే -8712656734,8712656760 నంబర్లకు సమాచారం ఇవ్వండి.వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. పేకాట ఆడడం వల్ల సంసారాలు నాశనం అవుతాయి,అప్పుల పాలు అవుతారు, అది ఒక వ్యసనంగా మారి తాగుడుకు బానిస అవుతారు,కావున ఎవరన్నా పేకాట అడుతే తాట తీస్తాం,ఎవరైన సరే ఉరుకునే ప్రసక్తే లేదు అని కంగ్టి సిఐ తెలియజేశారు.
    #telangana #news #kangti #narayankhed #bharataawaz #newsrtelangana
    *పేకాట స్థావరంపై దాడి ఏడుగురి అరెస్టు* *•సిఐ వెంకట్ రెడ్డి* కంగ్టి ,1 ఆగష్టు,(భారత్ ఆవాజ్ న్యూస్) గురువారం అర్ధరాత్రి 12 గంటలకు కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో గంగూశెట్టి కిరాణా షాపు ముందు పేకాట ఆడుతున్నారు అని నమ్మదగిన సమచారం రావడంతో వెంటనే కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి,కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి, మరియు సిబ్బంది కలిసి రైడ్ చేయగా 7 మంది పేకాట ఆడుతుండగా వారిని పట్టుకోవడం జరిగింది.వారి వద్ద మొత్తం 9260/- రూపాయలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత వారిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతోంది అని సిఐ వెంకట్ రెడ్డి శుక్రవారం తెలిపారు. కంగ్టి మండలంలో ఎవరైన పేకాట ఆడితే -8712656734,8712656760 నంబర్లకు సమాచారం ఇవ్వండి.వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. పేకాట ఆడడం వల్ల సంసారాలు నాశనం అవుతాయి,అప్పుల పాలు అవుతారు, అది ఒక వ్యసనంగా మారి తాగుడుకు బానిస అవుతారు,కావున ఎవరన్నా పేకాట అడుతే తాట తీస్తాం,ఎవరైన సరే ఉరుకునే ప్రసక్తే లేదు అని కంగ్టి సిఐ తెలియజేశారు. #telangana #news #kangti #narayankhed #bharataawaz #newsrtelangana
    0 Comments 0 Shares 8K Views 0 Reviews
  • Bharat Aawaz. Beyond News, Beyond Boundaries.

    Bharat Aawaz: Desh Ki Aawaz. Dive into the heart of India with the nation's premier National Media Network. Get the latest news, crucial updates, and exclusive inside stories that truly matter. Bharat Aawaz isn't just a news aggregator or an online portal; we are The Voice of People, the true Voice of India.

    #DeshkiAawaz #reporter #support
    #BharatAawaz #empowerment #telugunews #reporter
    Bharat Aawaz. Beyond News, Beyond Boundaries. Bharat Aawaz: Desh Ki Aawaz. Dive into the heart of India with the nation's premier National Media Network. Get the latest news, crucial updates, and exclusive inside stories that truly matter. Bharat Aawaz isn't just a news aggregator or an online portal; we are The Voice of People, the true Voice of India. #DeshkiAawaz #reporter #support #BharatAawaz #empowerment #telugunews #reporter
    Like
    Yay
    Wow
    3
    0 Comments 0 Shares 21K Views 0 Reviews
  • *అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త ఉండాలి*

    కంగ్టి,26జులై,(భారత్ ఆవాజ్ న్యూస్)

    *• ప్రజలకు ముఖ్యమైన సూచన*

    *• సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్*
    *కంగ్టి పోలీస్ స్టేషన్*

    కంగ్టి మండలం మరియు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో,ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించగలని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి అన్నారు.శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

    *• కింది సూచనలు ఖచ్చితంగా పాటించాలి*

    1.వర్షాల సమయంలో ఎవరూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగులు, వంకలు, చెరువులు మరియు లోతైన ప్రాంతాలకు వెళ్లకండి.
    2.విద్యుత్ తీగలు తెగి పడే అవకాశమున్నందున,వాటికి దూరంగా ఉండండి. ఏదైనా ప్రమాదకర పరిస్థితి కనిపించినట్లయితే వెంటనే 100 నంబరుకు సమాచారం ఇవ్వండి.
    3.పిల్లలను బయటకు పంపకుండా ఇంటి వద్దే ఉంచండి. ఆటల కోసం నీటి ప్రాంతాలకు వెళ్లకుండా చూడండి.
    4.తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతాలలో నివసించే వారు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి.
    5.అవసరమైతే పోలీస్ స్టేషన్ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించండి. సహాయానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము.
    సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్,కంగ్టి పోలీస్ స్టేషన్.
    Cl By Ramesh Kangti

    #kangti #police #news #Telangana #newsbharat #bharataawaz #rainnews
    #policestation
    *అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త ఉండాలి* కంగ్టి,26జులై,(భారత్ ఆవాజ్ న్యూస్) *• ప్రజలకు ముఖ్యమైన సూచన* *• సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్* *కంగ్టి పోలీస్ స్టేషన్* కంగ్టి మండలం మరియు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో,ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించగలని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి అన్నారు.శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. *• కింది సూచనలు ఖచ్చితంగా పాటించాలి* 1.వర్షాల సమయంలో ఎవరూ నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగులు, వంకలు, చెరువులు మరియు లోతైన ప్రాంతాలకు వెళ్లకండి. 2.విద్యుత్ తీగలు తెగి పడే అవకాశమున్నందున,వాటికి దూరంగా ఉండండి. ఏదైనా ప్రమాదకర పరిస్థితి కనిపించినట్లయితే వెంటనే 100 నంబరుకు సమాచారం ఇవ్వండి. 3.పిల్లలను బయటకు పంపకుండా ఇంటి వద్దే ఉంచండి. ఆటల కోసం నీటి ప్రాంతాలకు వెళ్లకుండా చూడండి. 4.తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతాలలో నివసించే వారు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. 5.అవసరమైతే పోలీస్ స్టేషన్ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించండి. సహాయానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్,కంగ్టి పోలీస్ స్టేషన్. Cl By Ramesh Kangti #kangti #police #news #Telangana #newsbharat #bharataawaz #rainnews #policestation
    0 Comments 0 Shares 9K Views 0 Reviews
  • *లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిబిరం*

    కంగ్టి,25జూలై (భారత్ ఆవాజ్ న్యూస్)

    లైన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్
    వారి ఆధ్వర్యంలో
    నేత్రం *"Eye & ENT" CLINIC* వారి సహకారంతో...
    ఉచిత కంటి చికిత్స శిబిరం కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో
    ఏర్పాటు చేయనున్నారు.ఈ యొక్క శిబిరంలో కంటి వైద్య నిపుణులచే కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సకై బోధన్ లోని లయన్స్ క్లబ్ ఆసుపత్రికి పంపబడును.
    *గమనిక:* రవాణా మరియు భోజన సౌకర్యం ఉచితం.
    తేది:27.07.2025 నాడు ఉదయం:10 గంటల నుండి మధ్యాహ్నం:3:00గంటల వరకు తడ్కల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణము
    ఇట్టి సదావకాశాన్ని తడ్కల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
    *సాయి సంగమేశ్వర్ అధ్యక్షులు*
    లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్.
    #telangana #news #bharataawaz #kangtinews #newstelangana
    *లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిబిరం* కంగ్టి,25జూలై (భారత్ ఆవాజ్ న్యూస్) లైన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ వారి ఆధ్వర్యంలో నేత్రం *"Eye & ENT" CLINIC* వారి సహకారంతో... ఉచిత కంటి చికిత్స శిబిరం కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంలో ఏర్పాటు చేయనున్నారు.ఈ యొక్క శిబిరంలో కంటి వైద్య నిపుణులచే కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సకై బోధన్ లోని లయన్స్ క్లబ్ ఆసుపత్రికి పంపబడును. *గమనిక:* రవాణా మరియు భోజన సౌకర్యం ఉచితం. తేది:27.07.2025 నాడు ఉదయం:10 గంటల నుండి మధ్యాహ్నం:3:00గంటల వరకు తడ్కల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణము ఇట్టి సదావకాశాన్ని తడ్కల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. *సాయి సంగమేశ్వర్ అధ్యక్షులు* లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్. #telangana #news #bharataawaz #kangtinews #newstelangana
    0 Comments 0 Shares 8K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com