• అసెంబ్లీ భవన మరమ్మతుల పరిశీలన


    హైదరాబాద్ :చారిత్రక ప్రాధాన్యం కలిగిన తెలంగాణ శాసనసభ భవనంలో జరుగుతున్న మరమ్మతు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రాంగణమంతా తిరిగి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు.


    శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
    అసెంబ్లీ భవన మరమ్మతుల పరిశీలన హైదరాబాద్ :చారిత్రక ప్రాధాన్యం కలిగిన తెలంగాణ శాసనసభ భవనంలో జరుగుతున్న మరమ్మతు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రాంగణమంతా తిరిగి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
    0 Comments 0 Shares 97 Views 0 Reviews
  • ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పలువురు అదుపులోకి


    న్యూఢిల్లీ: పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఇండియా గేట్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.


    ధర్నాకు దిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.


    పేపర్ లీకులకు బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
    ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పలువురు అదుపులోకి న్యూఢిల్లీ: పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఇండియా గేట్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ధర్నాకు దిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పేపర్ లీకులకు బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
    0 Comments 0 Shares 130 Views 0 Reviews
  • పత్రికా ప్రకటన


    రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహణ


    రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహించబడుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి తెలిపారు.


    ప్రధాన విడతలో నులిపురుగుల నివారణ మాత్ర (Albendazole) తీసుకోలేకపోయిన 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, విద్యార్థులు ఈ Mop-up Round ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ఆరోగ్య సంస్థల ద్వారా ఈ మాత్రలు ఉచితంగా అందించబడతాయని తెలిపారు.


    నులిపురుగుల నివారణ వల్ల పిల్లల్లో రక్తహీనత తగ్గడం, పోషకాహారం శరీరానికి బాగా అందడం, శారీరక మరియు మానసిక ఎదుగుదల మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు.


    తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు సహకరించి, ఇప్పటివరకు మాత్ర తీసుకోని ప్రతి చిన్నారికి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి విజ్ఞప్తి చేశారు.
    పత్రికా ప్రకటన రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహణ రంగారెడ్డి జిల్లాలో రేపు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day) Mop-up Round నిర్వహించబడుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి తెలిపారు. ప్రధాన విడతలో నులిపురుగుల నివారణ మాత్ర (Albendazole) తీసుకోలేకపోయిన 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, విద్యార్థులు ఈ Mop-up Round ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ఆరోగ్య సంస్థల ద్వారా ఈ మాత్రలు ఉచితంగా అందించబడతాయని తెలిపారు. నులిపురుగుల నివారణ వల్ల పిల్లల్లో రక్తహీనత తగ్గడం, పోషకాహారం శరీరానికి బాగా అందడం, శారీరక మరియు మానసిక ఎదుగుదల మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు అంగన్‌వాడీ కార్యకర్తలు సహకరించి, ఇప్పటివరకు మాత్ర తీసుకోని ప్రతి చిన్నారికి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. స్వర్ణకుమారి విజ్ఞప్తి చేశారు.
    0 Comments 0 Shares 113 Views 0 Reviews
  • కల్తీల నియంత్రణకు కఠిన చట్టం.. టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు: సీఎం రేవంత్


    హైదరాబాద్ :
    ఆహార, ఔషధ కల్తీలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో శనివారం తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA)పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.


    కూరగాయలు, పండ్లు, పాలు తదితర ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా రసాయనాల వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీల నివారణలో సమగ్ర చట్టాలు అమలు చేస్తున్న దేశాల విధానాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా బిల్లు సిద్ధం చేసి శాసనసభలో సమగ్ర చర్చ అనంతరం చట్టం తీసుకురావాలని సూచించారు.


    కల్తీలపై సమాచారం సేకరణకు విజిల్‌బ్లోయర్లను నియమించడంతో పాటు ప్రజల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే క్యూర్ (CURE) ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిబంధనలను తొలుత అక్కడ అమలు చేసి, అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు.


    సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి. ఆనంద్, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, సీఎం ప్రధాన కార్యదర్శులు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    కల్తీల నియంత్రణకు కఠిన చట్టం.. టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు: సీఎం రేవంత్ హైదరాబాద్ : ఆహార, ఔషధ కల్తీలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో శనివారం తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA)పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కూరగాయలు, పండ్లు, పాలు తదితర ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా రసాయనాల వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీల నివారణలో సమగ్ర చట్టాలు అమలు చేస్తున్న దేశాల విధానాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా బిల్లు సిద్ధం చేసి శాసనసభలో సమగ్ర చర్చ అనంతరం చట్టం తీసుకురావాలని సూచించారు. కల్తీలపై సమాచారం సేకరణకు విజిల్‌బ్లోయర్లను నియమించడంతో పాటు ప్రజల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే క్యూర్ (CURE) ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నిబంధనలను తొలుత అక్కడ అమలు చేసి, అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి. ఆనంద్, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, సీఎం ప్రధాన కార్యదర్శులు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 148 Views 0 Reviews
  • అత్తాపూర్ పీఎస్ 2017 నాటి సంచలనాత్మక హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గౌరవ న్యాయస్థానం తీర్పు


    హైదరాబాద్; అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంచలనాత్మక హత్య కేసు (Cr. No. 737/2017 U/s 302, 201 IPC; SC No. 974/2019) లో నేడు (17-07-2026), రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని గౌరవ X అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జ్ (ADJ) కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.


    నేరం నిరూపితమవడంతో నిందితుడైన నిసార్ అహ్మద్‌కు గౌరవ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష (LIFE IMPRISONMENT) రూ. 15,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.


    శిక్ష పడిన నిందితుడి వివరాలు:పేరు: నిసార్ అహ్మద్, తండ్రి: లేట్ సిరాజ్ అహ్మద్,వయస్సు & వృత్తి: 40 సంవత్సరాలు, లెదర్ (చర్మం) వ్యాపారం,చిరునామా: డోర్ నెం. 19, 1వ అంతస్తు, 1వ మెయిన్ రోడ్, 3వ క్రాస్ రోడ్, బెంగళూరు - 46, కర్ణాటక రాష్ట్రం.


    మృతుడి వివరాలు:పేరు: నీసార్ అహ్మద్, వయస్సు: 35 సంవత్సరాలు, వృత్తి: లెదర్ వ్యాపారం, నివాసం: బెంగళూరు నగరం.


    కేసు సంక్షిప్త వివరాలు: హైదరాబాద్ మెహదీపట్నం, సంతోష్ నగర్ కాలనీ (H.No. 12-2-823/A/158/3) నివాసి, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన శ్రీ మహ్మద్ అబ్దుల్ వహీద్ (74 సం.లు, తండ్రి: మహ్మద్ అబ్దుల్ కరీం) 24-04-2017 రోజున మధ్యాహ్నం 12:30 గంటలకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇంగ్లీష్‌లో ఒక లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు. ఫిర్యాదుదారునికి హైదరాబాద్ నగరంలో దాదాపు 50 ఫ్లాట్లు ఉన్నాయి.


    19-04-2017న ఫిర్యాదుదారుడు మొయినాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్నప్పుడు, రెంటల్ బ్రోకర్ లతీఫుద్దీన్ ఫోన్ చేసి, ఇద్దరు వ్యక్తులు మెహదీపట్నంలో అద్దెకు ఫ్లాట్ కావాలని అడుగుతున్నట్లు తెలిపాడు. దానిపై సంతోష్ నగర్ కాలనీలోని 'సాజిద్ రెసిడెన్సీ' లో ఉన్న ఫ్లాట్ నెం. 105ను నెలకు రూ. 10,000/- అద్దెకు మాట్లాడారు.


    తమను తమిళనాడు వెల్లూరు జిల్లాకు చెందిన ఇంతియాజ్ (45 సం.), బెంగళూరుకు చెందిన నీసార్ అహ్మద్ (35 సం.) గా పరిచయం చేసుకున్న ఆ ఇద్దరు లెదర్ వ్యాపారులు, 19-04-2017 రాత్రి 19:00 గంటలకు ఫ్లాట్‌లోకి దిగారు. అనంతరం 20-04-2017 సాయంత్రం నిందితుడు నిసార్ అహ్మద్ ఫ్లాట్‌కు తాళం వేసి పరారయ్యాడు.


    24-04-2017న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ధర్మేంద్ర ఫ్లాట్ నెం. 105 నుండి దుర్వాసన వస్తోందని యజమానికి సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదుదారుడు బ్రోకర్ లతీఫుద్దీన్, వాచ్‌మెన్‌తో కలిసి వచ్చి తాళం తెరిచి చూడగా, బాత్రూమ్‌లో కుళ్ళిపోయిన స్థితిలో నీసార్ అహ్మద్ శవం కనిపించింది.


    మృతుడి నుదుటిపై రాయితో కొట్టిన తీవ్ర గాయాలు ఉన్నాయి, అలాగే మెడకు తాడు చుట్టి ఉంది. వ్యాపార వివాదాల కారణంగానే నిందితుడు నిసార్ అహ్మద్ ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు తేలింది. ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.


    పోలీస్ ,ప్రాసిక్యూషన్ బృందానికి అభినందనలు:
    ఈ కేసులో పక్కా ఆధారాలతో దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా శ్రమించిన పోలీస్ , ప్రాసిక్యూషన్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.


    దర్యాప్తు అధికారి (IO): జి. సురేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి (SHO): ఎ. సీతయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అత్తాపూర్ పీఎస్ (ఫోన్: 8712663410)
    • పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (PP): టి. వెంకటేశ్వర ప్రసాద్, & పి. కృష్ణమూర్తి (ఫోన్: +919247289390)
    1. కోర్టు డ్యూటీ అధికారులు (CDO): ఎ. అమృత, WASI 4732 ,వెంకటేష్ చారి, PC 6062
    • సమన్స్ విభాగం: పి. ప్రవీణ్ కుమార్, HG 986
    • లైజన్ అధికారులు: ఎస్. నరసింహులు, PC 4384 & జి. శివరెడ్డి, ASI.
    అత్తాపూర్ పీఎస్ 2017 నాటి సంచలనాత్మక హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గౌరవ న్యాయస్థానం తీర్పు హైదరాబాద్; అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంచలనాత్మక హత్య కేసు (Cr. No. 737/2017 U/s 302, 201 IPC; SC No. 974/2019) లో నేడు (17-07-2026), రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని గౌరవ X అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జ్ (ADJ) కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నేరం నిరూపితమవడంతో నిందితుడైన నిసార్ అహ్మద్‌కు గౌరవ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష (LIFE IMPRISONMENT) రూ. 15,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. శిక్ష పడిన నిందితుడి వివరాలు:పేరు: నిసార్ అహ్మద్, తండ్రి: లేట్ సిరాజ్ అహ్మద్,వయస్సు & వృత్తి: 40 సంవత్సరాలు, లెదర్ (చర్మం) వ్యాపారం,చిరునామా: డోర్ నెం. 19, 1వ అంతస్తు, 1వ మెయిన్ రోడ్, 3వ క్రాస్ రోడ్, బెంగళూరు - 46, కర్ణాటక రాష్ట్రం. మృతుడి వివరాలు:పేరు: నీసార్ అహ్మద్, వయస్సు: 35 సంవత్సరాలు, వృత్తి: లెదర్ వ్యాపారం, నివాసం: బెంగళూరు నగరం. కేసు సంక్షిప్త వివరాలు: హైదరాబాద్ మెహదీపట్నం, సంతోష్ నగర్ కాలనీ (H.No. 12-2-823/A/158/3) నివాసి, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన శ్రీ మహ్మద్ అబ్దుల్ వహీద్ (74 సం.లు, తండ్రి: మహ్మద్ అబ్దుల్ కరీం) 24-04-2017 రోజున మధ్యాహ్నం 12:30 గంటలకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇంగ్లీష్‌లో ఒక లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు. ఫిర్యాదుదారునికి హైదరాబాద్ నగరంలో దాదాపు 50 ఫ్లాట్లు ఉన్నాయి. 19-04-2017న ఫిర్యాదుదారుడు మొయినాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్నప్పుడు, రెంటల్ బ్రోకర్ లతీఫుద్దీన్ ఫోన్ చేసి, ఇద్దరు వ్యక్తులు మెహదీపట్నంలో అద్దెకు ఫ్లాట్ కావాలని అడుగుతున్నట్లు తెలిపాడు. దానిపై సంతోష్ నగర్ కాలనీలోని 'సాజిద్ రెసిడెన్సీ' లో ఉన్న ఫ్లాట్ నెం. 105ను నెలకు రూ. 10,000/- అద్దెకు మాట్లాడారు. తమను తమిళనాడు వెల్లూరు జిల్లాకు చెందిన ఇంతియాజ్ (45 సం.), బెంగళూరుకు చెందిన నీసార్ అహ్మద్ (35 సం.) గా పరిచయం చేసుకున్న ఆ ఇద్దరు లెదర్ వ్యాపారులు, 19-04-2017 రాత్రి 19:00 గంటలకు ఫ్లాట్‌లోకి దిగారు. అనంతరం 20-04-2017 సాయంత్రం నిందితుడు నిసార్ అహ్మద్ ఫ్లాట్‌కు తాళం వేసి పరారయ్యాడు. 24-04-2017న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ధర్మేంద్ర ఫ్లాట్ నెం. 105 నుండి దుర్వాసన వస్తోందని యజమానికి సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదుదారుడు బ్రోకర్ లతీఫుద్దీన్, వాచ్‌మెన్‌తో కలిసి వచ్చి తాళం తెరిచి చూడగా, బాత్రూమ్‌లో కుళ్ళిపోయిన స్థితిలో నీసార్ అహ్మద్ శవం కనిపించింది. మృతుడి నుదుటిపై రాయితో కొట్టిన తీవ్ర గాయాలు ఉన్నాయి, అలాగే మెడకు తాడు చుట్టి ఉంది. వ్యాపార వివాదాల కారణంగానే నిందితుడు నిసార్ అహ్మద్ ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు తేలింది. ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పోలీస్ ,ప్రాసిక్యూషన్ బృందానికి అభినందనలు: ఈ కేసులో పక్కా ఆధారాలతో దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా శ్రమించిన పోలీస్ , ప్రాసిక్యూషన్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. దర్యాప్తు అధికారి (IO): జి. సురేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి (SHO): ఎ. సీతయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అత్తాపూర్ పీఎస్ (ఫోన్: 8712663410) • పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (PP): టి. వెంకటేశ్వర ప్రసాద్, & పి. కృష్ణమూర్తి (ఫోన్: +919247289390) 1. కోర్టు డ్యూటీ అధికారులు (CDO): ఎ. అమృత, WASI 4732 ,వెంకటేష్ చారి, PC 6062 • సమన్స్ విభాగం: పి. ప్రవీణ్ కుమార్, HG 986 • లైజన్ అధికారులు: ఎస్. నరసింహులు, PC 4384 & జి. శివరెడ్డి, ASI.
    0 Comments 0 Shares 161 Views 0 Reviews
  • మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి రూ.13 కోట్లు
    హుజూర్నగర్ రూరల్/ భారత్ అవాజ్ :
    తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లను మంజూరు చేసింది.
    ఈ నిధులతో ఆలయ పరిసరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
    అభివృద్ధి పనులు:
    ఆధునిక పర్యాటక సౌకర్యాల ఏర్పాటు
    భక్తులకు వసతి, తాగునీటి, పారిశుద్ధ్య సౌకర్యాలు
    బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి
    సందర్శకుల కోసం ఇతర సౌకర్యాల కల్పన
    మంజూరు చేసిన నిధులతో:
    ఆలయ పరిసరాల అభివృద్ధి
    భక్తుల కోసం మెరుగైన వసతులు
    పర్యాటకులను ఆకర్షించే మౌలిక సదుపాయాల ఏర్పాటు
    ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మట్టపల్లి క్షేత్రం తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం పేర్కొంది
    మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి రూ.13 కోట్లు హుజూర్నగర్ రూరల్/ భారత్ అవాజ్ : తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ పరిసరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అభివృద్ధి పనులు: ఆధునిక పర్యాటక సౌకర్యాల ఏర్పాటు భక్తులకు వసతి, తాగునీటి, పారిశుద్ధ్య సౌకర్యాలు బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి సందర్శకుల కోసం ఇతర సౌకర్యాల కల్పన మంజూరు చేసిన నిధులతో: ఆలయ పరిసరాల అభివృద్ధి భక్తుల కోసం మెరుగైన వసతులు పర్యాటకులను ఆకర్షించే మౌలిక సదుపాయాల ఏర్పాటు ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మట్టపల్లి క్షేత్రం తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం పేర్కొంది
    Like
    1
    0 Comments 0 Shares 213 Views 0 Reviews
  • *అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు నమోదు..!*


    *కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు మృతి.*


    *మరణించిన వారందరికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నాయి.*


    *జూన్ 26 నుంచి జూలై 16 వరకు 12 కోవిడ్ కేసులు నమోదు.*


    *ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ముందు జాగ్రత్తలు పాటించాలి.*


    *వైద్యులు, ఆసపత్రుల సిబ్బందిని అప్రమత్తం చేస్తాం.*


    *: వైద్యారోగ్య శాఖ*
    *అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు నమోదు..!* *కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు మృతి.* *మరణించిన వారందరికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నాయి.* *జూన్ 26 నుంచి జూలై 16 వరకు 12 కోవిడ్ కేసులు నమోదు.* *ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ముందు జాగ్రత్తలు పాటించాలి.* *వైద్యులు, ఆసపత్రుల సిబ్బందిని అప్రమత్తం చేస్తాం.* *: వైద్యారోగ్య శాఖ*
    0 Comments 0 Shares 179 Views 0 Reviews


  • ప్రతీ ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు


    కేంద్ర ప్రభుత్వ 'జల జీవన్ మిషన్ అభియాన్' ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన


    వర్షపు నీటిని ఎక్కడికక్కడే ఒడిసిపట్టి భూమిలోకి ఇంకేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపునిచ్చారు.ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'జల జీవన్ మిషన్ అభియాన్' లో భాగంగా వర్షపు నీటి సంరక్షణ మరియు ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.


    ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్, కమీషనర్ మాట్లాడుతూ "వర్షం ఎక్కడ పడితే అక్కడే ఆ నీటిని భూమిలోకి ఇంకిపోయేలా చేయాలి. అప్పుడే అంతరించిపోతున్న భూగర్భ జలాలను మనం పెంచుకోగలం. భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి రాకుండా చూడాలంటే నీటి సంరక్షణే ఏకైక మార్గం," అని వివరించారు.


    పట్టణ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలు మరియు ప్రతీ ఇంట్లో విధిగా ఇంకుడు గుంతలను (Rainwater Harvesting Pits) నిర్మించుకోవాలి.


    ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు మున్సిపల్ కమీషనర్‌తో పాటు, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    ప్రతీ ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు కేంద్ర ప్రభుత్వ 'జల జీవన్ మిషన్ అభియాన్' ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన వర్షపు నీటిని ఎక్కడికక్కడే ఒడిసిపట్టి భూమిలోకి ఇంకేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపునిచ్చారు.ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'జల జీవన్ మిషన్ అభియాన్' లో భాగంగా వర్షపు నీటి సంరక్షణ మరియు ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్, కమీషనర్ మాట్లాడుతూ "వర్షం ఎక్కడ పడితే అక్కడే ఆ నీటిని భూమిలోకి ఇంకిపోయేలా చేయాలి. అప్పుడే అంతరించిపోతున్న భూగర్భ జలాలను మనం పెంచుకోగలం. భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి రాకుండా చూడాలంటే నీటి సంరక్షణే ఏకైక మార్గం," అని వివరించారు. పట్టణ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలు మరియు ప్రతీ ఇంట్లో విధిగా ఇంకుడు గుంతలను (Rainwater Harvesting Pits) నిర్మించుకోవాలి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు మున్సిపల్ కమీషనర్‌తో పాటు, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 163 Views 0 Reviews
  • ప్రతీ ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్


    కేంద్ర ప్రభుత్వ 'జల జీవన్ మిషన్ అభియాన్' ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన


    వర్షపు నీటిని ఎక్కడికక్కడే ఒడిసిపట్టి భూమిలోకి ఇంకేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపునిచ్చారు.ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'జల జీవన్ మిషన్ అభియాన్' లో భాగంగా వర్షపు నీటి సంరక్షణ మరియు ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.


    ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్, కమీషనర్ మాట్లాడుతూ "వర్షం ఎక్కడ పడితే అక్కడే ఆ నీటిని భూమిలోకి ఇంకిపోయేలా చేయాలి. అప్పుడే అంతరించిపోతున్న భూగర్భ జలాలను మనం పెంచుకోగలం. భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి రాకుండా చూడాలంటే నీటి సంరక్షణే ఏకైక మార్గం," అని వివరించారు.


    పట్టణ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలు మరియు ప్రతీ ఇంట్లో విధిగా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి.


    ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు మున్సిపల్ కమీషనర్‌తో పాటు, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    ప్రతీ ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్ కేంద్ర ప్రభుత్వ 'జల జీవన్ మిషన్ అభియాన్' ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన వర్షపు నీటిని ఎక్కడికక్కడే ఒడిసిపట్టి భూమిలోకి ఇంకేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపునిచ్చారు.ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'జల జీవన్ మిషన్ అభియాన్' లో భాగంగా వర్షపు నీటి సంరక్షణ మరియు ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్, కమీషనర్ మాట్లాడుతూ "వర్షం ఎక్కడ పడితే అక్కడే ఆ నీటిని భూమిలోకి ఇంకిపోయేలా చేయాలి. అప్పుడే అంతరించిపోతున్న భూగర్భ జలాలను మనం పెంచుకోగలం. భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి రాకుండా చూడాలంటే నీటి సంరక్షణే ఏకైక మార్గం," అని వివరించారు. పట్టణ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలు మరియు ప్రతీ ఇంట్లో విధిగా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు మున్సిపల్ కమీషనర్‌తో పాటు, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 112 Views 0 Reviews
  • బిగ్ బ్రేకింగ్: సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు ఉన్నట్లు ఆరోపణ


    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు అచ్చంపేట (నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి), కొడంగల్ (మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధి) నియోజకవర్గాల్లో ఒకే EPIC నంబర్ (TES0274035)తో ఓటరుగా నమోదై ఉన్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.


    ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండటంపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇటీవల బహుళ ప్రాంతాల్లో ఓటరు నమోదుకు సంబంధించిన అంశాలు కూడా వివాదాస్పదంగా మారాయి.


    అయితే, ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం లేదా సంబంధిత అధికారుల నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
    బిగ్ బ్రేకింగ్: సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు ఉన్నట్లు ఆరోపణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు అచ్చంపేట (నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి), కొడంగల్ (మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధి) నియోజకవర్గాల్లో ఒకే EPIC నంబర్ (TES0274035)తో ఓటరుగా నమోదై ఉన్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండటంపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇటీవల బహుళ ప్రాంతాల్లో ఓటరు నమోదుకు సంబంధించిన అంశాలు కూడా వివాదాస్పదంగా మారాయి. అయితే, ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం లేదా సంబంధిత అధికారుల నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
    0 Comments 0 Shares 187 Views 0 Reviews
  • చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం


    హైదరాబాద్: నగరంలోని చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ డెకరేషన్‌ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


    మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలోని మెకానిక్‌ షెడ్‌కు కూడా అగ్ని వ్యాపించింది. మంటల ధాటికి షెడ్‌లో ఉన్న సిలిండర్లు పేలినట్లు సమాచారం. పేలుళ్ల శబ్దాలతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.


    సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
    చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం హైదరాబాద్: నగరంలోని చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ డెకరేషన్‌ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలోని మెకానిక్‌ షెడ్‌కు కూడా అగ్ని వ్యాపించింది. మంటల ధాటికి షెడ్‌లో ఉన్న సిలిండర్లు పేలినట్లు సమాచారం. పేలుళ్ల శబ్దాలతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
    0 Comments 0 Shares 225 Views 0 Reviews
  • బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత నిబంధనలు పాటించని గాయత్రి టిఫిన్ సెంటర్, అరోమా హోటల్, గణేష్ ఇడ్లీ సెంటర్, ఏషియన్ బేకరీలకు రూ.500 చొప్పున మరియు bawarchi హోటల్ రూ. 1000 జరిమానా విధించారు. పరిశుభ్రత పాటించడంతో పాటు ప్లాస్టిక్ వినియోగం మానుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతి తనకీలో i/c S. I Ganesh & Datta rao పాలుగోన్నారు
    బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత నిబంధనలు పాటించని గాయత్రి టిఫిన్ సెంటర్, అరోమా హోటల్, గణేష్ ఇడ్లీ సెంటర్, ఏషియన్ బేకరీలకు రూ.500 చొప్పున మరియు bawarchi హోటల్ రూ. 1000 జరిమానా విధించారు. పరిశుభ్రత పాటించడంతో పాటు ప్లాస్టిక్ వినియోగం మానుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతి తనకీలో i/c S. I Ganesh & Datta rao పాలుగోన్నారు
    0 Comments 0 Shares 239 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com