• శ్రీ వైశ్య సేవా సంఘం గణేష్ మండలి 82వ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన " ప్రసాద్ పార్టీ " కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నగరంలోని మారుతీనగర్ వైశ్య గణేష్ మండలిని సందర్శించి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వైశ్య భవన్ లో ( నగరేశ్వర దేవాలయం )103వ వినాయక ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రసాద్ పార్టీ లో పాల్గొన్నాను.


    హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో వైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారు. వినాయక నవరాత్రులను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలబడాలి.
    శ్రీ వైశ్య సేవా సంఘం గణేష్ మండలి 82వ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన " ప్రసాద్ పార్టీ " కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నగరంలోని మారుతీనగర్ వైశ్య గణేష్ మండలిని సందర్శించి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వైశ్య భవన్ లో ( నగరేశ్వర దేవాలయం )103వ వినాయక ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రసాద్ పార్టీ లో పాల్గొన్నాను. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో వైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారు. వినాయక నవరాత్రులను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలబడాలి.
    0 Comments 0 Shares 97 Views 0 Reviews
  • ఈ రోజు తెలంగాణ సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం గారు నందిపేట్ 11వ వార్డులో మార్నింగ్ వాక్‌లో పర్యటించడం జరిగింది.


    ఈ సందర్భంగా వార్డు నివాసులను కలిసి, వారి సమస్యలు మరియు ఇబ్బందులను తెలుసుకోవడం జరిగింది.
    ఈ రోజు తెలంగాణ సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం గారు నందిపేట్ 11వ వార్డులో మార్నింగ్ వాక్‌లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు నివాసులను కలిసి, వారి సమస్యలు మరియు ఇబ్బందులను తెలుసుకోవడం జరిగింది.
    0 Comments 0 Shares 116 Views 0 Reviews
  • తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


    తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగం, ఆత్మగౌరవం, భారతదేశ జాతీయ సమైక్యతకు ప్రతీక. నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు తెలంగాణ అడుగులు వేసిన చారిత్రక రోజు ఇది. దేశ సమైక్యత కోసం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి దారితీశాయి.


    కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ కులాచారి గారు, పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
    తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగం, ఆత్మగౌరవం, భారతదేశ జాతీయ సమైక్యతకు ప్రతీక. నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు తెలంగాణ అడుగులు వేసిన చారిత్రక రోజు ఇది. దేశ సమైక్యత కోసం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి దారితీశాయి. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ కులాచారి గారు, పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 158 Views 0 Reviews
  • ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కంటేశ్వర్ చౌరస్తాలో కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.


    తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
    ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కంటేశ్వర్ చౌరస్తాలో కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
    0 Comments 0 Shares 159 Views 0 Reviews
  • నందిపేట్ గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఫేజ్–2 కింద డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు రూ.40 లక్షలు మంజూరు కావడంతో, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ (Plastic Waste Management Unit – PWMU) ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా గారికి వినతిపత్రం అందజేశారు.


    తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, నందిపేట్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గ్రామంలో పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎర్రం లింగం, “Clearance of Land for Plastic Waste Management Unit (PWMU)” కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని కేటాయించాలని సబ్ కలెక్టర్‌ను కోరారు.


    డంపింగ్ యార్డ్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ ఏర్పాటుతో నందిపేట్ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడి, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
    నందిపేట్ గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఫేజ్–2 కింద డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు రూ.40 లక్షలు మంజూరు కావడంతో, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ (Plastic Waste Management Unit – PWMU) ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా గారికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, నందిపేట్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గ్రామంలో పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎర్రం లింగం, “Clearance of Land for Plastic Waste Management Unit (PWMU)” కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని కేటాయించాలని సబ్ కలెక్టర్‌ను కోరారు. డంపింగ్ యార్డ్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ ఏర్పాటుతో నందిపేట్ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడి, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
    0 Comments 0 Shares 177 Views 0 Reviews
  • వైశ్య భవన్ (నగరేశ్వర దేవాలయం) గణేష్ మండలి 103వ వార్షికోత్సవ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వైశ్య భవన్ గణేష్ మండలికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. 100 ఏళ్లుగా నిర్విరామంగా వినాయకుడి నవరాత్రులు నిర్వహించడం అభినందనీయం. ఈ సందర్భంగా నగరేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాను.
    వైశ్య భవన్ (నగరేశ్వర దేవాలయం) గణేష్ మండలి 103వ వార్షికోత్సవ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వైశ్య భవన్ గణేష్ మండలికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. 100 ఏళ్లుగా నిర్విరామంగా వినాయకుడి నవరాత్రులు నిర్వహించడం అభినందనీయం. ఈ సందర్భంగా నగరేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాను.
    0 Comments 0 Shares 171 Views 0 Reviews
  • 🌙 గణేష్ ఉత్సవాల సందర్భంగా అర్ధరాత్రి నగరంలో నిజామాబాద్ సిపి శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. ఆకస్మిక పర్యవేక్షణ.


    🔹 మండపాల వద్ద బందోబస్తు, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్ల పరిశీలన
    🔹 డీజేలు, అధిక శబ్దం, డ్రంక్ డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా
    🔹 ఖిల్లా రోడ్ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు


    ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తం. 🛡️
    🌙 గణేష్ ఉత్సవాల సందర్భంగా అర్ధరాత్రి నగరంలో నిజామాబాద్ సిపి శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. ఆకస్మిక పర్యవేక్షణ. 🔹 మండపాల వద్ద బందోబస్తు, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్ల పరిశీలన 🔹 డీజేలు, అధిక శబ్దం, డ్రంక్ డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా 🔹 ఖిల్లా రోడ్ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తం. 🛡️
    0 Comments 0 Shares 169 Views 0 Reviews
  • వినాయక చవితిని పురస్కరించుకొని సార్వజనిక్ గణేష్ మండలి ( రైల్వే గేట్ గణపతి ఆలయం ) లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పల్లకీ సేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను.


    ఇందూరు యువత ప్రతి వినాయకుడి మండపాల్లో హిందూ ధర్మం ప్రకారం భక్తి భావంతో ఉత్సవాలు నిర్వహించాలి. సార్వజనిక్ గణేష్ మండలి సూచించిన నిబంధనలను పాటిస్తూ ముందుకు కదలాలి.


    కార్యక్రమంలో సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షులు శ్రీ బంటు గణేష్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ శివకుమార్ గారు, కోశాధికారి శ్రీ శ్రీనివాస్ గారు, బీజేపీ కార్పొరేటర్ లు ఎర్రం సుధీర్ గారు, మఠం పవన్ గారు తదితరులు పాల్గొన్నారు.
    వినాయక చవితిని పురస్కరించుకొని సార్వజనిక్ గణేష్ మండలి ( రైల్వే గేట్ గణపతి ఆలయం ) లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పల్లకీ సేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందూరు యువత ప్రతి వినాయకుడి మండపాల్లో హిందూ ధర్మం ప్రకారం భక్తి భావంతో ఉత్సవాలు నిర్వహించాలి. సార్వజనిక్ గణేష్ మండలి సూచించిన నిబంధనలను పాటిస్తూ ముందుకు కదలాలి. కార్యక్రమంలో సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షులు శ్రీ బంటు గణేష్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ శివకుమార్ గారు, కోశాధికారి శ్రీ శ్రీనివాస్ గారు, బీజేపీ కార్పొరేటర్ లు ఎర్రం సుధీర్ గారు, మఠం పవన్ గారు తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 183 Views 0 Reviews
  • ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠాపించి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది.
    విఘ్నేశ్వరుని ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాము.
    గణపతి బప్పా మోరియా! 🙏🌺
    ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠాపించి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాము. గణపతి బప్పా మోరియా! 🙏🌺
    0 Comments 0 Shares 177 Views 0 Reviews
  • ఇందూరు నగర ప్రజలకి మరియు ఐదో డివిజన్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
    విఘ్నేశుని కృపతో ఇందూరు నగర ప్రజలందరూ మరియు 5వ డివిజన్ ప్రజలందరూ సుఖసంతోతులతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొత్త వెలుగులను, విజయాన్నీ తీసుకురావాలని ఆకాంస్తూ...యాదల నరేష్
    5th డివిజన్ కార్పొరేటర్
    ఇందూరు నగర ప్రజలకి మరియు ఐదో డివిజన్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! విఘ్నేశుని కృపతో ఇందూరు నగర ప్రజలందరూ మరియు 5వ డివిజన్ ప్రజలందరూ సుఖసంతోతులతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొత్త వెలుగులను, విజయాన్నీ తీసుకురావాలని ఆకాంస్తూ...యాదల నరేష్ 5th డివిజన్ కార్పొరేటర్
    0 Comments 0 Shares 159 Views 0 Reviews
  • 🌱 పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడే మేలు!
    నాచారంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
    హైదరాబాద్, నాచారం:
    వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ నాచారం VST కాలనీలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.


    VST Colony Mates ఆధ్వర్యంలో, S.S.S యువసేన సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. VST కాలనీలోని శ్రీ నాగదేవత రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉదయం 7:45 గంటల నుంచి 9:00 గంటల వరకు భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు.


    🛑 POPకు నో చెప్పండి.. మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకెళ్లండి!


    ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల చెరువులు, కుంటలు, నీటి వనరులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. అందుకే పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించేందుకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.


    ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణం, చెరువులు, కుంటలను కాపాడేందుకు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.


    📢 నిర్వాహకుల సందేశం:


    “చిన్న మట్టి విగ్రహం.. పర్యావరణానికి పెద్ద మేలు!”
    “పర్యావరణాన్ని కాపాడుదాం.. చెరువులు, కుంటలను పరిరక్షిద్దాం!”


    📍 వేదిక: శ్రీ నాగదేవత రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం, VST కాలనీ, నాచారం, హైదరాబాద్
    📅 తేదీ: 13 సెప్టెంబర్ 2026
    ⏰ సమయం: ఉదయం 7:45 – 9:00 గంటల వరకు


    నిర్వహణ: VST Colony Mates
    సహకారం: S.S.S యువసేన


    🎙️ BHARATH AAWAZ — ప్రత్యేక కథనం


    పర్యావరణహిత వినాయక చవితి.. మన బాధ్యత!
    🌱 పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడే మేలు! నాచారంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ హైదరాబాద్, నాచారం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ నాచారం VST కాలనీలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. VST Colony Mates ఆధ్వర్యంలో, S.S.S యువసేన సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. VST కాలనీలోని శ్రీ నాగదేవత రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉదయం 7:45 గంటల నుంచి 9:00 గంటల వరకు భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. 🛑 POPకు నో చెప్పండి.. మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకెళ్లండి! ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల చెరువులు, కుంటలు, నీటి వనరులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. అందుకే పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించేందుకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణం, చెరువులు, కుంటలను కాపాడేందుకు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 📢 నిర్వాహకుల సందేశం: “చిన్న మట్టి విగ్రహం.. పర్యావరణానికి పెద్ద మేలు!” “పర్యావరణాన్ని కాపాడుదాం.. చెరువులు, కుంటలను పరిరక్షిద్దాం!” 📍 వేదిక: శ్రీ నాగదేవత రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం, VST కాలనీ, నాచారం, హైదరాబాద్ 📅 తేదీ: 13 సెప్టెంబర్ 2026 ⏰ సమయం: ఉదయం 7:45 – 9:00 గంటల వరకు నిర్వహణ: VST Colony Mates సహకారం: S.S.S యువసేన 🎙️ BHARATH AAWAZ — ప్రత్యేక కథనం పర్యావరణహిత వినాయక చవితి.. మన బాధ్యత!
    0 Comments 0 Shares 189 Views 0 Reviews
  • ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లకుండా BRS ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు


    ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్తున్న స్థానిక BRS ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు.


    ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే తన సహచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తలను కూడా ముందుకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు.


    ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆయన అనుచరులు పోలీసులను ప్రశ్నించారు. కార్యక్రమం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


    ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
    ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లకుండా BRS ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్తున్న స్థానిక BRS ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే తన సహచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తలను కూడా ముందుకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆయన అనుచరులు పోలీసులను ప్రశ్నించారు. కార్యక్రమం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
    0 Comments 0 Shares 125 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com