• ఆన్లైన్ మందుల అమ్మకాల పై నిరసన, 20 న మెడికల్ షాపుల బంధుకు పిలుపు
    ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు కొమురం భీం జిల్లా మొత్తంలో ఉన్న మెడికల్ షాప్ ఓనర్ అందరూ సహకరిస్తూ మే 20వ తేదీన మెడికల్స్ స్వచ్చంద బంధు చేయాలని తెలుపుతూ బందుకు సంబంధించిన కర పత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కొమురం భీం జిల్లా అధ్యక్షుడు ప్రభీర్ మండల్, ప్రధాన కార్యదర్శి పత్తి...
    0 Comments 1 Shares 813 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com