• ఇళ్ల వద్దే ప్లాస్టిక్, ఈ-వేస్ట్ కొనుగోలు |
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం ద్వారా త్వరలోనే ఇళ్ల వద్ద నుంచే ప్లాస్టిక్ మరియు ఈ-వేస్ట్ కొనుగోలు చేయనుంది. ఈ ప్రాజెక్టులో సుమారు 50,000 రాగ్‌పిక్కర్లు భాగస్వామ్యం కానున్నారు.  ఒకేసారి వాడే ప్లాస్టిక్ వాడకాన్ని క్రమంగా నిషేధించే లక్ష్యంతో ఈ చర్య చేపడుతున్నారు.  గృహాల్లో సేకరించే వ్యర్థాలను సక్రమంగా పునర్వినియోగం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో...
    0 Comments 0 Shares 218 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com