• ఆత్మీయ వీడ్కోలు పలికిన కృష్ణా జిల్లా ఎస్పీ.
    Krishna District: పదవి విరమణ చేస్తున్న  పోలీసు సిబ్బందికి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన కృష్ణా జిల్లా ఎస్పీ. పదవీ విరమణ చేయుచున్న సిబ్బంది: 1 . SI- 323 కె. బలరాం, 2 . SI - 4160 U.L సుబ్రహ్మణ్యం, 3 . SI - 615 ఎస్ వెంకటేశ్వరరావు, 4 . RSI -4212 మహమ్మద్ ముస్తఫా.
    0 Comments 0 Shares 988 Views 0 Reviews
  • ఏపీ న్యాయ వ్యవస్థలో మార్పులు |
    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవ్యవస్థ బలోపేతంలో భాగంగా, ఇటీవల పలువురు న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు జరిగాయి.    ముఖ్యంగా, కలకత్తా హైకోర్టు నుండి బదిలీపై వచ్చిన జస్టిస్ సుబేందు సామంత, అలాగే గుజరాత్ హైకోర్టు నుండి తిరిగి వచ్చిన జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ వంటి వారు ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.   రాష్ట్రంలో న్యాయమూర్తుల కొరతను అధిగమించడానికి ఈ నియామకాలు...
    0 Comments 0 Shares 46 Views 0 Reviews
  • నగర హృదయంలో రైవస్‌ కాలువ చరిత్ర చీకటి |
    విజయవాడ నగరం మధ్యలో ప్రవహించే రైవస్‌ కాలువకు మామూలు కాలువలా కనిపించినా, దాని వెనక ఆసక్తికర చరిత్ర దాగుంది. బ్రిటిష్ పాలనలో నిర్మితమైన ఈ మూడో కాలువ, నగరాన్ని వరదల నుంచి రక్షించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది.   కృష్ణా నదికి సమీపంగా ఉన్న విజయవాడలో వరదలు తరచూ సంభవించేవి. వాటిని నియంత్రించేందుకు 19వ శతాబ్దంలో రైవస్‌ కాలువ నిర్మాణం చేపట్టారు. ఇది నగరపు నీటి పారుదల వ్యవస్థలో కీలక...
    0 Comments 0 Shares 120 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com