Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
Massive Himachal Forest Fires: Hundreds Evacuated, Army Steps InA severe forest fire near the Naina Devi temple in Kangra's Nagrota Bagwan area briefly trapped nearly 200 people attending a religious gathering. Emergency services, including the administration and the fire brigade, successfully evacuated all individuals. Simultaneously, the Indian Army and the Indian Air Force (IAF) deployed resources to successfully contain another major forest fire raging...0 Comments 0 Shares 298 Views 0 Reviews
-
అగ్నివీర్ తాండా యువకుడురామయంపేట మండలం పర్వతాపూర్ పరిధిలోని బాపనయ్య తాండాకు చెందిన విస్లావత్ అనిల్ కుమార్ భారత సైన్యంలో అగ్నివీర్‌గా ఎంపికయ్యాడు. ఆయన ఎంపికపై తాండావాసులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. దేశానికి సేవ చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని, తల్లిదండ్రుల కృషి, గురువుల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించానని అనిల్ తెలిపాడు. ఈ సందర్భంగా పలువురు అనిల్ కుమార్‌ను ఘనంగా అభినందించారు.0 Comments 0 Shares 180 Views 0 Reviews