హిందూపురం ప్రాంత ప్రజల చిరకాల విజ్ఞప్తిని మన్నిస్తూ, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న గారి ప్రత్యేక చొరవతో కాచిగూడ – యశ్వంత్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు హిందూపురం రైల్వే స్టేషన్లో అదనపు స్టాపేజీ మంజూరైంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు హిందూపురం స్టేషన్లో రైలు నిలుపుదలను ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఘనంగా ప్రారంభించారు....