• ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకుచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు.
    #APWelcomesBillGates
    #BillGates
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకుచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు. #APWelcomesBillGates #BillGates #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 165 Views 0 Reviews
  • అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని గేట్స్ కితాబిచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు గారి కృషిని ప్రశంసించారు. మంత్రుల ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు.
    #APWelcomesBillGates
    #BillGates
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని గేట్స్ కితాబిచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు గారి కృషిని ప్రశంసించారు. మంత్రుల ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు. #APWelcomesBillGates #BillGates #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 167 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com