• https://youtu.be/U5dZmK41SEM?si=GjprhR5NKUzcNLW_
    https://youtu.be/U5dZmK41SEM?si=GjprhR5NKUzcNLW_
    0 Comments 0 Shares 17 Views 0 Reviews
  • https://youtu.be/6_tHkv0pUmc?si=M2Ka3zVOXphVRPZM
    https://youtu.be/6_tHkv0pUmc?si=M2Ka3zVOXphVRPZM
    0 Comments 0 Shares 41 Views 0 Reviews
  • ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా

    -ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.

    -మర్రిమడ్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన.

    కోనరావుపేట, : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో ఏనుగుల భగవాన్ రెడ్డి, నిమ్మపల్లి గ్రామంలో విక్కుర్తి రేణుక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. మండలానికి మొత్తం 577 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 460 ఇండ్లకు ముగ్గు పోయగా, బేస్ మెంట్ లెవెల్ లో 401 ఇండ్లు, 325 ఇండ్లు గోడల వరకు, 287 ఇండ్లు స్లాబ్ లెవెల్ లో ఉన్నాయని హౌసింగ్ అధికారులు ఇంచార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముగ్గు పోసిన వారి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో సమావేశం కావాలని సూచించారు. లబ్దిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మేస్త్రీలు, వడ్రంగి ఇతర పని వారితో మాట్లాడి ఇబ్బందులు దూరం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ, హౌసింగ్ ఏఈ, తదితరులు పాల్గొన్నారు.
    ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా -ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్. -మర్రిమడ్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన. కోనరావుపేట, : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో ఏనుగుల భగవాన్ రెడ్డి, నిమ్మపల్లి గ్రామంలో విక్కుర్తి రేణుక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. మండలానికి మొత్తం 577 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 460 ఇండ్లకు ముగ్గు పోయగా, బేస్ మెంట్ లెవెల్ లో 401 ఇండ్లు, 325 ఇండ్లు గోడల వరకు, 287 ఇండ్లు స్లాబ్ లెవెల్ లో ఉన్నాయని హౌసింగ్ అధికారులు ఇంచార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముగ్గు పోసిన వారి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో సమావేశం కావాలని సూచించారు. లబ్దిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మేస్త్రీలు, వడ్రంగి ఇతర పని వారితో మాట్లాడి ఇబ్బందులు దూరం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ, హౌసింగ్ ఏఈ, తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 38 Views 0 Reviews
  • https://youtu.be/kun-YG2kDjI?si=_3jA7eMP7JnAkWct
    https://youtu.be/kun-YG2kDjI?si=_3jA7eMP7JnAkWct
    0 Comments 0 Shares 42 Views 0 Reviews
  • వెబ్ కాస్టింగ్ సెంటర్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్.

    రాజన్న సిరిసిల్ల, : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సెంటర్ ను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ సోమవారం పరిశీలించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రక్రియ కొనసాగుతుండగా, వెబ్ కాస్టింగ్ సెంటర్ ద్వారా పరిశీలించారు.

    *వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో పరిశీలన*

    అంతకుముందు వేములవాడ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించే క్రమంలో కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ హాజరై సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని పరిశీలించారు.
    వెబ్ కాస్టింగ్ సెంటర్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్. రాజన్న సిరిసిల్ల, : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సెంటర్ ను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ సోమవారం పరిశీలించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రక్రియ కొనసాగుతుండగా, వెబ్ కాస్టింగ్ సెంటర్ ద్వారా పరిశీలించారు. *వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో పరిశీలన* అంతకుముందు వేములవాడ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించే క్రమంలో కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ హాజరై సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని పరిశీలించారు.
    0 Comments 0 Shares 43 Views 0 Reviews
  • *బ్రేక్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలి*

    :- సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర
    గుండుతాండలో 20 మంది కూలీల ఆటో బ్రేక్ ఫెయిల్‌తో ప్రమాదం. సిఐటియు మండల కార్యదర్శి ఎం.రవిచంద్ర క్షతగాత్రులను పరామర్శించి, బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆర్‌టివోలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. ప్రభుత్వం ఆర్థిక సహాయం, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. పత్తికొండలో రోడ్ల లోపాలు, బైపాస్ గుంతలు ప్రమాదాలకు కారణమని విమర్శ #suresh achari #pathikonda #citu #cpi
    *బ్రేక్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలి* :- సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర గుండుతాండలో 20 మంది కూలీల ఆటో బ్రేక్ ఫెయిల్‌తో ప్రమాదం. సిఐటియు మండల కార్యదర్శి ఎం.రవిచంద్ర క్షతగాత్రులను పరామర్శించి, బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆర్‌టివోలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. ప్రభుత్వం ఆర్థిక సహాయం, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. పత్తికొండలో రోడ్ల లోపాలు, బైపాస్ గుంతలు ప్రమాదాలకు కారణమని విమర్శ #suresh achari #pathikonda #citu #cpi
    0 Comments 0 Shares 79 Views 0 Reviews
  • https://youtu.be/rBtenc89bWU?si=EbInnO7iBSNFl5e7
    https://youtu.be/rBtenc89bWU?si=EbInnO7iBSNFl5e7
    0 Comments 0 Shares 52 Views 0 Reviews
  • సామర్లకోటలో మహాశివరాత్రి ఏర్పాట్లను తనిఖీ చేసిన ఎస్పీ: మహాశివరాత్రి వేడుకల సందర్భంగా పంచారామ క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజుతో కలిసి ఆలయ అధికారులతో సమావేశమై, సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని సూచనలు ఇచ్చారు.
    సామర్లకోటలో మహాశివరాత్రి ఏర్పాట్లను తనిఖీ చేసిన ఎస్పీ: మహాశివరాత్రి వేడుకల సందర్భంగా పంచారామ క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజుతో కలిసి ఆలయ అధికారులతో సమావేశమై, సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని సూచనలు ఇచ్చారు.
    0 Comments 0 Shares 87 Views 12 0 Reviews
  • https://youtube.com/shorts/WsVYzn2crF8?si=Co1W4M3R_aTeVCLX
    https://youtube.com/shorts/WsVYzn2crF8?si=Co1W4M3R_aTeVCLX
    0 Comments 0 Shares 71 Views 0 Reviews
  • https://youtu.be/k509kea0o6w?si=Kfcl0LA8d66-kKgm
    https://youtu.be/k509kea0o6w?si=Kfcl0LA8d66-kKgm
    0 Comments 0 Shares 71 Views 0 Reviews
  • వేములవాడ మున్సిపల్ లో 28 మంది విజేతలు

    1వ వార్డు: సంఘ హన్మవ్వ - (కాంగ్రెస్)

    2వ వార్డు: ఏనుగు జ్యోతి రెడ్డి - (బిఆర్ఎస్)

    3వ వార్డు: గుడిసె సంతోష-(కాంగ్రెస్)

    4వ వార్డు: తోట రాజు-(కాంగ్రెస్)

    5వ వార్డు: వాసాల లావణ్య-(బిఆర్ఎస్)

    6వ వార్డు: కాశ శ్రీనివాస్-(కాంగ్రెస్)

    7వ వార్డు: టైలర్ శ్రీనివాస్-(స్వతంత్రుడు)

    8వ వార్డు: మైలాం శ్రీనివాస్- (బీజేపీ)

    9వ వార్డు:రామతీర్థపు మాధవి-(బిఆర్ఎస్)

    10వ వార్డు: సిరిగిరి సంగీత- (కాంగ్రెస్)

    11వ వార్డు: వెంగల అనిత-(బిఆర్ఎస్)

    12వ వార్డు: రామతీర్థపు కృష్ణవేణి- (కాంగ్రెస్)

    13వ వార్డు: మూడపల్లి నీలమ్మ- (కాంగ్రెస్)

    14వ వార్డు: తుమ్ మధు (కాంగ్రెస్)

    15వ వార్డు: పుల్కం రాజు - (కాంగ్రెస్)

    16వ వార్డు: వంగల శ్రీనివాస్ - (బీజేపీ)

    17వ వార్డు: కొండ్లపూ చిన్న ముత్యం (బీజేపీ)

    18వ వార్డు: కొండా రాజశేఖర్- (కాంగ్రెస్)

    19వ వార్డు: కుమ్మరి శిరీష- (స్వతంత్రురాలు)

    20వ వార్డు: కుమ్మరి శంకర్- (బీజేపీ)

    21వ వార్డు: నరాల శేఖర్ (బిఆర్ఎస్)

    22వ వార్డు: ఇప్పుల మమత - (కాంగ్రెస్)

    23వ వార్డు: బోనాల సాగరిక- (బీజేపీ)

    24వ వార్డు: అన్నారం శ్రీనివాస్- (కాంగ్రెస్)

    25వ వార్డు: కోక్కల బాలకృష్ణ- (కాంగ్రెస్)

    26వ వార్డు: మామిండ్ల అమర్శ - (బీజేపీ)

    27వ వార్డు: రేగుల రేణుక - (బీజేపీ)

    28వ వార్డు: ప్రతాప హిమబిందు (బీజేపీ)

    మొత్తం వార్డులు : 28

    కాంగ్రెస్ పార్టీ : 13

    బిఆర్ఎస్ పార్టీ : 05

    బిజెపి పార్టీ : 08

    ఇతరులు : 02
    వేములవాడ మున్సిపల్ లో 28 మంది విజేతలు 👇 1వ వార్డు: సంఘ హన్మవ్వ - (కాంగ్రెస్) 2వ వార్డు: ఏనుగు జ్యోతి రెడ్డి - (బిఆర్ఎస్) 3వ వార్డు: గుడిసె సంతోష-(కాంగ్రెస్) 4వ వార్డు: తోట రాజు-(కాంగ్రెస్) 5వ వార్డు: వాసాల లావణ్య-(బిఆర్ఎస్) 6వ వార్డు: కాశ శ్రీనివాస్-(కాంగ్రెస్) 7వ వార్డు: టైలర్ శ్రీనివాస్-(స్వతంత్రుడు) 8వ వార్డు: మైలాం శ్రీనివాస్- (బీజేపీ) 9వ వార్డు:రామతీర్థపు మాధవి-(బిఆర్ఎస్) 10వ వార్డు: సిరిగిరి సంగీత- (కాంగ్రెస్) 11వ వార్డు: వెంగల అనిత-(బిఆర్ఎస్) 12వ వార్డు: రామతీర్థపు కృష్ణవేణి- (కాంగ్రెస్) 13వ వార్డు: మూడపల్లి నీలమ్మ- (కాంగ్రెస్) 14వ వార్డు: తుమ్ మధు (కాంగ్రెస్) 15వ వార్డు: పుల్కం రాజు - (కాంగ్రెస్) 16వ వార్డు: వంగల శ్రీనివాస్ - (బీజేపీ) 17వ వార్డు: కొండ్లపూ చిన్న ముత్యం (బీజేపీ) 18వ వార్డు: కొండా రాజశేఖర్- (కాంగ్రెస్) 19వ వార్డు: కుమ్మరి శిరీష- (స్వతంత్రురాలు) 20వ వార్డు: కుమ్మరి శంకర్- (బీజేపీ) 21వ వార్డు: నరాల శేఖర్ (బిఆర్ఎస్) 22వ వార్డు: ఇప్పుల మమత - (కాంగ్రెస్) 23వ వార్డు: బోనాల సాగరిక- (బీజేపీ) 24వ వార్డు: అన్నారం శ్రీనివాస్- (కాంగ్రెస్) 25వ వార్డు: కోక్కల బాలకృష్ణ- (కాంగ్రెస్) 26వ వార్డు: మామిండ్ల అమర్శ - (బీజేపీ) 27వ వార్డు: రేగుల రేణుక - (బీజేపీ) 28వ వార్డు: ప్రతాప హిమబిందు (బీజేపీ) మొత్తం వార్డులు : 28 కాంగ్రెస్ పార్టీ : 13 బిఆర్ఎస్ పార్టీ : 05 బిజెపి పార్టీ : 08 ఇతరులు : 02
    0 Comments 0 Shares 34 Views 0 Reviews
  • మూడో వార్డులో కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ ఫోటో పోటీగా సాగుతుంది.

    నాలుగో వార్డులో కాంగ్రెస్ ఆధిక్యత తో కొనసాగుతుంది

    ఐదో వార్డులో టిఆర్ఎస్ ఆధిక్యత * తో కొనసాగుతుంది
    [13/02, 11:00 am] +91 99634 00926: 30 వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యత తో కొనసాగుతున్నాడు

    37 వ వార్డులు బిజెపి బిజెపి అభ్యర్థి ఆధిక్యత తో కొనసాగుతున్నారు

    ఆరవ వార్డలో టిఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యత తో కొనసాగుతున్నారు
    మూడో వార్డులో కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ ఫోటో పోటీగా సాగుతుంది. నాలుగో వార్డులో కాంగ్రెస్ ఆధిక్యత తో కొనసాగుతుంది ఐదో వార్డులో టిఆర్ఎస్ ఆధిక్యత * తో కొనసాగుతుంది [13/02, 11:00 am] +91 99634 00926: 30 వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యత తో కొనసాగుతున్నాడు 37 వ వార్డులు బిజెపి బిజెపి అభ్యర్థి ఆధిక్యత తో కొనసాగుతున్నారు ఆరవ వార్డలో టిఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యత తో కొనసాగుతున్నారు
    0 Comments 0 Shares 32 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com