• వేట్లపాలెం పేలుడు బాధితులకు అండగా న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ
    వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గూడపర్తి మాదిగపేటకు చెందిన ఏడుగురు మృతి చెందడం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది. ఈ నేపథ్యంలో న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ తరఫున వైస్ ప్రెసిడెంట్ రత్న శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పేలుడు తీవ్రత కారణంగా పొలాల గట్ల వెంట చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను గుర్తించే ప్రక్రియలో అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఘటనాస్థలంలో ఉన్న గ్రామస్తులను...
    0 Comments 0 Shares 968 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com