• మహిళలకు ప్రాధాన్యతే లక్ష్యం: బాబి
    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళా నేతలకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి, పెనుమర్తి కార్యదర్శిని ప్రత్యేకంగా సన్మానించారు. మహిళలు రాజకీయాల్లో చురుకుగా పాల్గొని నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని నాయకులు ప్రోత్సహించారు....
    0 Comments 0 Shares 393 Views 0 Reviews
  • రోడ్డు ప్రమాదంలో యువ అధ్యాపకుని దుర్మరణం
    తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ అధ్యాపకుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రైవేటు కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్న అనపర్తికి చెందిన కోకా దినేష్ (25) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం, శనివారం సూరంపాలెంలోని ఆదిత్య కళాశాలకు పనిమీద వెళ్లిన దినేష్, తిరిగి బైక్‌పై ఇంటికి వస్తున్నారు. ఈ సమయంలో...
    0 Comments 0 Shares 517 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com