అనకాపల్లి జిల్లా,అనకాపల్లి అర్బన్ రైల్వే స్టేషన్ ఏరియా,“స్వచ్ఛత కోసం క్రీడలు మరియు కార్యక్రమం అనంతరం పరిశుభ్రత”లో భాగంగా అనకాపల్లి రూరల్ రైల్వే స్టేషన్ పరిధిలో సపాయి కర్మచారులు, క్లీనింగ్ మరియు హౌస్కీపింగ్ సిబ్బందికి వివిధ ఆటపాటల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ సిబ్బంది, ముఖ్యంగా క్లీనింగ్ మరియు హౌస్కీపింగ్ సిబ్బంది ఎంతో ఉత్సాహంగా...