చీరాల ప్రధాన మసీదు సెంటర్‌లో ప్రమాదకర డ్రైనేజీ – తక్షణ చర్యలు అవసరం
చీరాల: చీరాల పట్టణంలోని ప్రధాన మసీదు సెంటర్ వద్ద ఉన్న మురుగునీటి డ్రైనేజీ ప్రధాన మార్గం ప్రస్తుతం ఎలాంటి రక్షణ లేకుండా ఉండటం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. డ్రైనేజీ పైభాగంలో సేఫ్టీ గ్రిల్స్ లేదా కవర్లు లేకపోవడంతో అది ప్రమాదకరంగా మారింది.ప్రతి రోజు సాయంత్రం వేళల్లో అక్కడికి చేరుకునే మద్యం సేవించిన వ్యక్తులు, ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు  దినసరి కూలీలు డ్రైనేజీ చుట్టూ కూర్చుని...
0 Comments 0 Shares 17 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com