వేటపాలెం మండలం నందు Gender Resource Centre ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య.
వేటపాలెం: వేటపాలెం మండలం నందు Gender Resource Center ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. అనంతరం వేటపాలెం లో ఉన్న 12 స్వయం సహకార సంఘాలు కు 2.40 కోట్ల రూపాయలు చెక్కును అందజేశారు. జెండర్ వనరుల కేంద్రం ద్వారా మహిళలకు ప్రత్యేకంగా పరోక్షముగా రెండు రకాల సేవలు అందిస్తుందని తెలిపారు. సహాయం కోరుతున్న వ్యక్తికి కోరిన అన్ని సంబంధిత విషయాలపై సమాచారాన్ని అందించడం...
0 Comments 0 Shares 21 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com