కార్ మెకానిక్ షెడ్‌లో దొంగల బీభత్సం – నగదు, కారు అపహరణ..
చీరాల: చీరాలలో జాతీయ రహదారి–216పై ఉన్న శ్రీ వినాయక కార్ మెకానిక్ షెడ్‌లో అర్ధరాత్రి సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి వేళ షెడ్లోకి చొరబడ్డ దుండగులు బీరువాలో ఉంచిన రూ.23 వేల నగదును అపహరించడంతో పాటు అక్కడ ఉన్న ఒక కారును కూడా దొంగలించుకొని వెళ్లారు.అదేవిధంగా కార్లకు సంబంధించిన కొన్ని స్పేర్ పార్ట్స్ కూడా అపహరణకు గురైనట్లు షెడ్ యాజమాని తెలిపారు. ఈ ఘటనలో  లక్ష రూపాయల వరకు...
0 Comments 0 Shares 19 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com